భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో.నకిరేకల్ ఎమ్మెల్యే
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో పాల్గొన్న
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్గొండ జిల్లా :-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి., అనంతరం ఈనెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల రివ్యూ మీటింగ్ లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు..
వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :-
బ్రహోత్సవములకు తెలంగాణ రాష్ట్రం నుండి నలుమూలలుగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు..
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాలొన్ని ఈ బ్రహోత్సవములను విజయం చేయాలి
గుట్ట పైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
ఏక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్ని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
.
Feb 08 2024, 11:08