NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన 10k రన్ లో విజేతలుగా ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, వి.ధనుష్ ఎం.ముఖేష్, ఈ రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అంతర కళాశాలల ఛాంపియన్‌షిప్ 10k రన్ లో పాల్గొని బహుమతి గెలుచుకున్నారు. అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్ కు ఎంపికయ్యారని ఎన్జీ కళాశాల పిడి కడారి మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాల్ ఉపేందర్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు.






ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.





Dec 08 2023, 19:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
52.2k