శుక్రవారం నల్లగొండ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార షెడ్యూల్
నల్లగొండ పట్టణం
ఉదయం 8:00 గంటలకు భాస్కర్ టాకీస్
17 వ వార్డు ఆర్జాలబావి : ఉ " 9:00 గంటలకు
9 వ వార్డు వెంకటరమణ కాలనీ : ఉ " 10:00 గంటలకు
సాయంత్రం
నల్లగొండ మండలం
మేళ్ళ దుప్పల పల్లి :సా"4:00 గంటలకు
తొరగాల్ :సా" 5:00 గంటలకు
కనగల్ మండలం
జంగబాయ్ గూడెం : సా" 6:00 గంటలకు
ఇరుగంటి పల్లి : సా"7:00 గంటలకు
చిన్న మాదారం : సా"8:00 గంటలకు
చెట్ల చెన్నారం : సా"9.00 గంటలకు
బాబాసాయి గూడెం : 9.30 నిముషాలకు
బిజెపి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు




కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామం లో కుటుంబ సమేతంగా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 








నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం:
టీడీపీ శ్రేణుల ఆహ్వానం మేరకు చౌటుప్పల్ లోని టిడిపి కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చూసి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఆయనను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలో నా మీద అభిమానంతో వ్యక్తిగతంగా నాకు సహకరించిన వారికి మరియు తెలుగుదేశం పార్టీ తరపున నాకు మద్దతు ప్రకటిస్తున్న వారికి పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు రాజ్ గోపాల్ రెడ్డి అని తెలిపారు.




Nov 24 2023, 10:09
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.0k