![]()
Telangana Police SCT Sub Inspector 2022 Prelims Exam Date Announced
Total Vacancy : 587
- Date for Prelims Exam Date: from 07-08-2022
- Download Official Notice :
https://www.tslprb.in/Pdfs/PressNoteDated27052022.pdf
![]()
Telangana Police SCT Sub Inspector 2022 Prelims Exam Date Announced
Total Vacancy : 587
https://www.tslprb.in/Pdfs/PressNoteDated27052022.pdf
![]()
Telangana Police SCT Constable 2022 Prelims Exam Date Announced
Total Vacancy : 16032
https://www.tslprb.in/Pdfs/PressNoteDated27052022.pdf
![]()
City Union Bank : Relationship Managers Online Form 2022
Important Dates :
Educational Qualifications :
Freshers with Bachelor Degree / Master Degree from a recognized University in India with Minimum 60% of aggregate marks in their academic qualifications.
Application Fee : Free
Locations :
Apply Online :
https://zfrmz.com/mCZqtponBv3d6iVwB2ma
Download Official Notification :
https://www.cityunionbank.com/Careers
Official Website :
https://www.cityunionbank.com/Careers
ఉత్తమ ఉపాద్యాయునికి సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయునిగా భాస్కర్ కి సన్మానం
జాతీయ ఉత్తమ MEO అవార్డు గ్రహీత
కీ శే: మంకు రాజయ్య స్మారకార్థం
TRUE TEACHERS COALITION (TTC) - TELANGANA ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు-2022 పంపిణీ కార్యక్రమంలో M.భాస్కర్ SGT, MPPS బస్వాపూర్ , జగదేవ్ పూర్ మండలం సిద్దిపేట జిల్లా గారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్ లో అవార్డు బహుకరణ సన్మానం జరిగింది
ఆసందర్బంగాఉత్తమఉపాధ్యాయునిగా ఎన్నికైన భాస్కర్ కి టీ.పీ.టీ.ఎఫ్ జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షులు నేతి. శంకర్, ప్రధాన కార్యదర్శి ఎం. సత్తయ్య అభినందనలు తెలియజేశారు.
తెలంగాణలో పాక్ భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్... హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి
భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారా? తెలంగాణ(Telangana) కేంద్రంగానే ఉగ్ర దాడికి ప్లాన్ చేశారా? మన దగ్గర రిసివర్స్ ఎవరు? ఉగ్ర లింక్‌లు ఆదిలాబాద్‌లో ఉన్నాయా? ఉంటే ఎవరు? పేలుడు పదార్దాలు పట్టుపడకపోతే నష్టం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు పోలీసులు. దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ(Khalisthani) టెర్రరిస్టులను ఈ ఉదయం అరెస్టు చేశారు. వీరికి పాకిస్తాన్‌తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు.
![]()
నిఘా వర్గాల సమాచారంతో అలర్ట్ అయిన తెలంగాణ, పంజాబ్, హరియాణా పోలీసులు కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో భారీ ఎత్తున ఆయుధాలను గుర్తించారు. ఇందులో ఐఈడీలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో వాహనంలోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా నిర్దారించారు. ఈ అయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
అయితే ఆ నలుగురిని విచారించే పనిలో పడ్డారు. వారు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్లు చెప్పడం సంచలనానికి దారితీసింది. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పడంతో మరింత ఆందోళనగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా వీటిని పంపినట్లు అధికారులు నిర్దారించారు.
India Post Circle GDS Onine Form 2022
Total Vacancy : 38926
Vacancy Details :
State Name Total Post
AndhraPradesh 1716
Assam 1143
Bihar 990
Chhattisgarh 1253
Delhi 60
Gujarat 1901
Haryana 921
Himachala Pradesh 1007
Jammu & Kashmir 265
Jharkhand 610
Karnataka 2410
Kerala 2203
Madhya Pradesh 4074
Maharashtra 3026
Punjab 969
Rajasthan 2890
Tamil Nadu 4810
Telangana 1226
Uttar Pradesh 2519
Uttarakhand 353
West Bengal 1963
Educational Qualifications :
Important Dates :
Age Limit (as on 05/06/2022) :
Application Fee :
Apply Online :
https://indiapostgdsonline.in/gdsonlinec3p5/reference.aspx
Official Website :
https://appost.in/gdsonline/Home.aspx
మరణించిన భర్తతో సంతానాన్ని పొందాలనుకున్న మహిళ.. సైన్స్ సాయంతో పండంటి బిడ్డకు జన్మ..
మరణించిన భర్తతో సంతానాన్ని పొందాలనుకున్న మహిళ.. సైన్స్ సాయంతో పండంటి బిడ్డకు జన్మ..భార్యాభర్తల బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత.. దంపతులు తమ జీవితం తల్లిదండ్రులుగా మారిన తర్వాతనే పరిపూర్ణమైందని భావిస్తారు. అమ్మానాన్న అని తమ పిల్లలు పిలిచే పిలుపు కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. మాతృత్వంలోని మధురిమలు కోసం భార్య, పితృత్వంలోని మాధుర్యం కోసం భర్త ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే అమ్మానాన్న అయ్యే అదృష్టం కొంతమందికి అంత ఈజీగా దొరకదు.. ఏళ్లకు తరబడి.. ఎదురుచూస్తారు.. కనిపించని దేవుళ్ళకు మొక్కుతారు.. కనిపించే వైద్యులను ఆశ్రయిస్తారు.. అయితే ఓ మహిళ తాను కూడా తల్లి కావాలనుకుంది. అయితే మరణించిన తన భర్త సంతానాన్ని పొందాలనుకుంది.. అందుకు సైన్స్ ను ఆశ్రయించింది.. భర్త మరణించిన తర్వాత కూడా అతని బిడ్డకు తల్లయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని పొందింది. ఈ ఘటన తెలంగాణా (Telangana)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013 లో వివాహమైంది. అయితే ఈ జంటకు ఎంతకాలానికి పిల్లలు పుట్టలేదు. దీంతో ఈ దంపతులు వరంగల్ లోని ఒయాసిస్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో 2020 మార్చిలో సంతాన సాఫల్య కేంద్ర వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. అయితే భార్యాభర్తలను దురదృష్టం వెంటాడింది.. పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే 2021 లో భర్తకు కరోనా సోకి మరణించాడు. తన భర్త అకాలంగా మరణించడంతో 32 ఏళ్ల మహిళ కుంగిపోయింది. దీంతో చిన్న వయసులో భర్తను పోగట్టుకున్న కోడలకి అండగా అత్తమామలు నిలబడ్డారు. తమ కొడుకుని పోగొట్టుకున్నా.. కోడలు బాగుండాలని కోరుకున్నారు.. మరో పెళ్లి చేసుకోమని కోడలికి సూచించారు. అయితే తాను మరో పెళ్లి చేసుకోనని.. అత్తమామలతో ఉంటానని తెలిపారు. అంతేకాదు.. సంతాన సాఫల్య కేంద్రంలో భర్త వీర్యం ద్వారా తాను తల్లిని కావాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని అత్తమామలకు తెలిపారు. అందరి అంగీకారంతో ఆధునిక వైద్యసాయం అందుకున్నారు. వైద్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకున్నారు. అయితే ముందుగా తాను తల్లి అయ్యే విషయంలో ఎటువంటి చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోకూడదని భావించిన ఆ మహిళ.. ముందుగా హైకోర్టుకి వెళ్లారు. దీంతో కోర్టు ఆ మహిళ ఇష్టమే ఫైనల్ అని తీర్పు చెప్పింది. దీంతో ఆ మహిళ సంతాన సాఫల్య కేంద్రలో దంపతుల నుంచి సేకరించి భద్రపరచిన వీర్యం, అండాల ద్వారా వైద్య బృందం ఐవీఎఫ్ చికిత్స ప్రారంభించారు. ఆగస్టు 2021లో ఆసుపత్రి సిబ్బంది ఐవీఎఫ్ చికిత్స ప్రారంభించారు. వారి చికిత్స సక్సెస్ అయింది. మహిళ గర్భవతి అయింది. 2022 మార్చి 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సామాన్యులకు అందని ద్రాక్షగా చికెన్ ముక్క, నిమ్మ చెక్క.. టమాట, ఉల్లి ధరలు మాత్రం ఢమాల్ సామాన్యులకు అందని ద్రాక్షగా చికెన్ ముక్క, నిమ్మ చెక్క.. టమాట, ఉల్లి ధరలు మాత్రం ఢమాల్
ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది నిత్యావసర వస్తువుల పరిస్థితి. కొనబోతే కొరివి అన్నట్టుగా ధరలు మండుతున్నాయని గృహస్తులు వాపోతుంటే, అమ్మబోతే అడవిలాగ మా పరిస్థితి ఉందని రైతులు దిగాలు పడుతున్న దుస్థితి. చిత్రమైన పరిస్థితితో సామాన్యుడు చితికిపోతున్నాడు. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోల్(Petrol), డీజిల్(diesel )ధరలతో కూరగాయలు పోటీపడుతున్నాయి. ఎండాకాలంలో ఓ గ్లాసు నిమ్మరసం తాగేందుకు కూడా జనం జంకుతున్న పరిస్థితి. తెలంగాణ(Telangana)లో ఈసారి నిమ్మకాయలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో నిమ్మకాయలు కనపడని పరిస్థితి. ఎక్కువ ధరకు తాము కొనుక్కువస్తున్నామని, కాని ధరలు చూసి జనాలు కొనేందుకు ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. సాధారణ మార్కెట్లో ఒక్క నిమ్మకాయ ధర ఇరవై రూపాయలు పలుకుతోంది. ధరలు చుక్కలనంటడంతో భోజనం ప్లేట్ నుంచి కూడా నిమ్మకాయ కనుమరగువుతోంది. బిర్యానీలతో పాటు అందించే నిమ్మకాయ ముక్కలను చాలా హోటళ్లు ఆపేశాయి. చాట్ భండార్లు, నూడూల్స్ సెంటర్లలో నిమ్మకాయ మాయమైపోయింది. మరో వైపు నిమ్మకాయలకు భారీ ధర ఉండటంతో చాలా మంది పెద్ద వ్యాపారులు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. బస్తా నిమ్మకాయల ధర హోల్‌సేల్ మార్కెట్లోనే 15 వేల రూపాయలు పలుకుతున్న పరిస్థితి. కూరల్లో పిండుకునే నిమ్మకాయే రెచ్చిపోతుంటే నేను ఎందుకు తగ్గుతానని చికెన్ అంటోంది. స్కిన్లెస్ చికెన్ కేజీ 200 రూపాయలు పలుకుతోంది. సండే అయితే ధర మరో 20- 30 రూపాయలు పెరగడం మామూలైపోయింది. ఇక చాలా మంది ఇష్టంగా తినే స్కిన్లెస్ చికెన్ కేజీ ధర 250 రూపాయలు పలుకుతోంది. చికెన్ ముక్క, నిమ్మ చెక్క అందని ద్రాక్షగా మారుతుంటే అటు కోడి పెట్టిన గుడ్డు మాత్రం బేర్‌మంటోంది. నెల క్రితం వరకు దాదాపు 5 రూపాయలు వరకు పలికిన కోడి గుడ్డు ధర గత కొన్ని రోజులుగా మూడున్నర దాటడం లేదు. కొవిడ్ సమయంలో గుడ్లకు బాగా డిమాండ్ ఉండటంతో చాలా మంది రైతులు పౌల్ట్రీ వ్యాపారంలోకి దిగారు. ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు రెండు మూడు గుడ్లు తిన్నా ఇబ్బందేమి ఉండదని చాలా వైద్యులు సూచించడంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అదే స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని భావించిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ భయాలు తొలగిపోవడంతో గుడ్డుకు డిమాండ్ బాగా తగ్గింది. మరో వైపు దాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఎటూ పాలుపోని పరిస్థితి. ఇదే అదనుగా చాలా మంది దళారులు పౌల్ట్రీ రైతుల నుంచి అడ్డగోలు ధరకు గుడ్లు కొంటున్నారు. కోడిగుడ్లను నిల్వ చేసుకునే సామర్ధ్యం చిన్న రైతులకు ఉండకపోవడం దళారులకు బాగా కలిసొస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కోడి గుడ్డు చిల్లర ధర నాలుగున్నర వరకు ఉంది. కాని తమకు లభిస్తుందన్నది మూడున్నరే అని రైతులంటున్నారు. ఒక్క గుడ్డు ఉత్పత్తికి దాదాపు మూడు రూపాయల 75 పైసల వరకు తమకు ఖర్చవుతుందని పౌల్ట్రీ రైతులంటున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో పౌల్ట్రీ రైతులు కోడిగుడ్లను రోడ్డుపై పారేసి హైదరాబాద్‌లో నిరసన కూడా తెలిపిన పరిస్థితి. దేశమంతా గుడ్డుకు ఒకే ధర ఉంటే బాగుంటుందని చెప్తూ NECC ఛైర్పర్సన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిమ్మకాయ, చికెన్ రెచ్చిపోతుంటే అటు టమాట, ఉల్లి ధరలు నేలచూపులు చూస్తున్నాయి.ప్రభుత్వాలను కూలదోసే శక్తి కలిగిన ఉల్లి, టమాట ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. రిటెయిల్ మార్కెట్లో ఉల్లి కేజీ 15 నుంచి 20 రూపాయలు పలుకుతోంది. సామాన్యులకు ఇది వినసొంపుగా ఉన్నా రైతులకు మాత్రం తల్లడిల్లుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఉల్లి సాగుకు ఎవరూ ముందుకు రారని రైతులంటున్నారు. మొత్తానికి ఇటు ధరల భారం భరించలేకపోతున్నామని సాధారణ ప్రజలు, చేస్తున్న సాగుకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్న తల్లడిల్లుతున్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
NTA GPAT Admission 2022 : Exam City / Admit Card Download CBT Exam Date :
NTA GPAT Admission 2022 : Exam City / Admit Card Download CBT Exam Date : 09/04/2022 GPAT 2022 Exam District Details : Uttar Pradesh : Agra, Allahabad (Prayagraj), Bareilly, Ghaziabad, Gorakhpur, Greater Noida, Kanpur, Luckow, Meerut and Varanasi. Rajasthan : Jaipur, Jodhpur, Kota, Sikar, and Udaipur. Madhya Pradesh : Bhopal, Gwalior, Sagar, Indore & Jabalpur. Bihar : Bhagalpur, Darbanga, Gaya, Muzaffarpur and Patna. Delhi : Delhi/ NCR Other States : Assam, Andhra Pradesh, Chandigarh, Chhattisgarh, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Jammu & Kashmir, Jharkhand, Karnataka, Maharashtra, Odisha, Punjab, Tamilnaidu, Telangana, Tripura, West Bengal for District Wise Details Read Notification. Check Your Exam City : http://bit.ly/3LnOxp6
![]()
Telangana : TS TET 2022 Admit Card Download
https://tstet.cgg.gov.in/TSTETWEB2022/#!/home22asdqft789.rps
![]()
Telangana Police SCT Sub Inspector 2022 Prelims Exam Date Announced
Total Vacancy : 587
https://www.tslprb.in/Pdfs/PressNoteDated27052022.pdf
![]()
Telangana Police SCT Constable 2022 Prelims Exam Date Announced
Total Vacancy : 16032
https://www.tslprb.in/Pdfs/PressNoteDated27052022.pdf
![]()
City Union Bank : Relationship Managers Online Form 2022
Important Dates :
Educational Qualifications :
Freshers with Bachelor Degree / Master Degree from a recognized University in India with Minimum 60% of aggregate marks in their academic qualifications.
Application Fee : Free
Locations :
Apply Online :
https://zfrmz.com/mCZqtponBv3d6iVwB2ma
Download Official Notification :
https://www.cityunionbank.com/Careers
Official Website :
https://www.cityunionbank.com/Careers
ఉత్తమ ఉపాద్యాయునికి సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయునిగా భాస్కర్ కి సన్మానం
జాతీయ ఉత్తమ MEO అవార్డు గ్రహీత
కీ శే: మంకు రాజయ్య స్మారకార్థం
TRUE TEACHERS COALITION (TTC) - TELANGANA ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు-2022 పంపిణీ కార్యక్రమంలో M.భాస్కర్ SGT, MPPS బస్వాపూర్ , జగదేవ్ పూర్ మండలం సిద్దిపేట జిల్లా గారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్ లో అవార్డు బహుకరణ సన్మానం జరిగింది
ఆసందర్బంగాఉత్తమఉపాధ్యాయునిగా ఎన్నికైన భాస్కర్ కి టీ.పీ.టీ.ఎఫ్ జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షులు నేతి. శంకర్, ప్రధాన కార్యదర్శి ఎం. సత్తయ్య అభినందనలు తెలియజేశారు.
తెలంగాణలో పాక్ భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్... హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి
భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారా? తెలంగాణ(Telangana) కేంద్రంగానే ఉగ్ర దాడికి ప్లాన్ చేశారా? మన దగ్గర రిసివర్స్ ఎవరు? ఉగ్ర లింక్‌లు ఆదిలాబాద్‌లో ఉన్నాయా? ఉంటే ఎవరు? పేలుడు పదార్దాలు పట్టుపడకపోతే నష్టం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు పోలీసులు. దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ(Khalisthani) టెర్రరిస్టులను ఈ ఉదయం అరెస్టు చేశారు. వీరికి పాకిస్తాన్‌తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు.
![]()
నిఘా వర్గాల సమాచారంతో అలర్ట్ అయిన తెలంగాణ, పంజాబ్, హరియాణా పోలీసులు కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో భారీ ఎత్తున ఆయుధాలను గుర్తించారు. ఇందులో ఐఈడీలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో వాహనంలోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా నిర్దారించారు. ఈ అయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
అయితే ఆ నలుగురిని విచారించే పనిలో పడ్డారు. వారు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్లు చెప్పడం సంచలనానికి దారితీసింది. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పడంతో మరింత ఆందోళనగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా వీటిని పంపినట్లు అధికారులు నిర్దారించారు.
India Post Circle GDS Onine Form 2022
Total Vacancy : 38926
Vacancy Details :
State Name Total Post
AndhraPradesh 1716
Assam 1143
Bihar 990
Chhattisgarh 1253
Delhi 60
Gujarat 1901
Haryana 921
Himachala Pradesh 1007
Jammu & Kashmir 265
Jharkhand 610
Karnataka 2410
Kerala 2203
Madhya Pradesh 4074
Maharashtra 3026
Punjab 969
Rajasthan 2890
Tamil Nadu 4810
Telangana 1226
Uttar Pradesh 2519
Uttarakhand 353
West Bengal 1963
Educational Qualifications :
Important Dates :
Age Limit (as on 05/06/2022) :
Application Fee :
Apply Online :
https://indiapostgdsonline.in/gdsonlinec3p5/reference.aspx
Official Website :
https://appost.in/gdsonline/Home.aspx
Jun 06 2022, 14:06
https://tstet.cgg.gov.in/TSTETWEB2022/#!/home22asdqft789.rps