చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం
చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో సాగర్ రోడ్డులో విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిసి సంక్షేమ సంఘం సలహాదారుడు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం పెట్టి చాకిరి కోసం ఉద్యమించిన గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ వారు ఆనాడు విసునూరు రామచంద్రారెడ్డి నిజాంప్రభల అరాచకాలకు ఎదురింటి ఉద్యమించిన వీరనారి చాకలి ఐలమ్మ వారి స్ఫూర్తిని గుర్తించి 1921 సెప్టెంబర్ 10న మొట్టమొదటిసారిగా అప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం జయంతి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకం కోటి వైద్య కళాశాల పేరుని చాకలి ఐలమ్మ పేరుగా మార్చడం అదేవిధంగా చాకలి ఐలమ్మ మనవరాలకి గుర్తించి పదవిని ఇవ్వడం నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి వర్షం వ్యక్తం చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్ కార్యదర్శి షర్టు యాదగిరి లకటాపురం వెంకన్న బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిలి కృష్ణ గజ్జి అజయ్ యాదవ్ కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
Sep 28 2024, 07:59