నల్లగొండ: బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.. రక్తదానం చేసిన నూతనంగా ఎన్నికైన నల్గొండ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం
![]()
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను నల్లగొండ బిజెపి పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలో తమ పార్టీ అధినేత నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని పరుగులు కార్యకర్తలు రక్త దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు రక్తదానం చేయడంలో ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన నల్లగొండ బిజెపి పార్టీ నల్లగొండ పట్టణ కన్వీనర్ మిరియాల వెంకటేశం రక్తదానం చేసి తమ నాయకుడు నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం..
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్
Lhps లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లం నాయక్ తేజావత్ తెలంగాణ రాష్ట్రం షెడ్యూల్ ట్రైబల్ కోపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా lhps కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అంబేద్కర్ భవనం నందు ఏర్పాటుచేసిన సన్మాన సభకు వెళ్లి డాక్టర్ బెల్లయ్య నాయక్ తాజావత్ని ఘనంగా సన్మానించిన *ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్.
అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్
హైదరాబాద్ లో నెలవారీ మామూళ్లు వసూల్లకు పాల్పడిన ఆరోపణలకు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..
Sep 25 2024, 14:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.5k