నల్లగొండ:బీజేపీ నల్లగొండ కన్వినర్ గా మిర్యాల వెంకటేశం..
బీజేపీ నల్లగొండ పట్టణ కన్వినర్ గా మిర్యాల వెంకటేశం..
బీజేపీ నల్లగొండ పట్టణ కన్వీనర్ గా మిర్యాల వెంకటేశం.. సభ్యత్వం ప్రముఖ్ గా లకడాపురం వెంకటేశ్వర్లు నియామకం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీ సభ్యత్వ లను పట్టణం లో 40 వేల లక్ష్యం తోటి ముందు కు పోవాలని, ప్రతి బూత్ నందు 300 మంది ని సభ్యులు గా చేరుపించాలని,పట్టణం లో బీజేపీ ని ప్రతిఇంటిలో సభ్యులు గా చేరేలా కృషి చేయాలనీ తెలిపారు.
ఇదివరకే నల్లగొండ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు గా ఉన్న మిర్యాల వెంకటేశం నలగొండ పట్టణ కన్వినర్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ..
పార్టీ ఆదేశానుసరం నిర్ధాశించిన లక్షని పూర్తి చేయుటకు కృషిచేస్త్తామని మరియు మా నియామకం చేసిన పార్టీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి కి, రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్కి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ కి, గోలి మధుసూదన్ రెడ్డి కి, వీరేల్లి చంద్రశేఖర్కి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు రాములుకి,పొతేపాక లింగస్వామికి జిల్లా సభ్యత్వ ప్రముఖ్ విద్యాసాగర్ రెడ్డికి, పొతేపాక సాంబయ్యకి, చింత ముత్యాల్ రావుకి, పట్టణ కౌన్సిలర్ లకు నాయకులకు కృతజ్ఞతలు తెలియచేటం జరిగింది.



తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం..
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్
Lhps లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లం నాయక్ తేజావత్ తెలంగాణ రాష్ట్రం షెడ్యూల్ ట్రైబల్ కోపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా lhps కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అంబేద్కర్ భవనం నందు ఏర్పాటుచేసిన సన్మాన సభకు వెళ్లి డాక్టర్ బెల్లయ్య నాయక్ తాజావత్ని ఘనంగా సన్మానించిన *ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్.
అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్
హైదరాబాద్ లో నెలవారీ మామూళ్లు వసూల్లకు పాల్పడిన ఆరోపణలకు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..
నల్గొండ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాస పడితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు
Sep 19 2024, 16:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.4k