TG:అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్...
అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్
కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ భవన సముదాయంలోని అంగన్‌వాడీ కేంద్రం. మంగళవారం ఉదయం కలెక్టర్ వెంకటేష్ దోత్రే అక్కడకు వచ్చారు. దీంతో సిబ్బంది అంతా ఆయన అంగన్‌వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చారని భావించారు. ఆయన తన నాలుగేళ్ల కుమార్తె స్వరను అందులో చేర్పించి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు ఇక్కడ పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పుతారని అందుకే చేర్చినట్లు తెలిపారు.*

అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్
హైదరాబాద్ లో నెలవారీ మామూళ్లు వసూల్లకు పాల్పడిన ఆరోపణలకు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు..
నల్గొండ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాస పడితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు
మరోసారి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు. మాపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు. మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కూల్చినా కూడా కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం.


శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
Aug 28 2024, 09:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.2k