భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం, మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ హనుమంతు కే జెండగే
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే (యాదాద్రి జిల్లా కలెక్టర్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి) పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
18 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,
ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా భువనగిరిలో ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లోఏర్పాటు చేశామని అన్నారు.
పార్లమెంట్ పరిధిలో 2141 పోలింగ్ కేంద్రాలు.
1804930 మంది ఓటర్లు 896,2 19 మంది పురుషులు 908632 మంది స్త్రీలు ఇతరులు 79 మంది.
245 మంది సెక్టర్ ఆఫీసర్స్ 126 వివిధ రకమైన విజిలెన్స్ టీమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
రెండు వెబ్ రెబెల్ పోలింగ్ కేంద్రాలు.
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు 637.
అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసు నందు అభ్యర్థుల హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని అన్నారు.
పొలిటికల్ పార్టీ సువిధ క్యాండిడేట్ యాప్ సువిధ పర్మిషన్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చును.
ప్రజలు సివిజన్ ,ఓటర్ హెల్ప్ ఆప్ ,సాక్ష్యం, కేవైసీ యాప్ ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు.
Apr 18 2024, 13:21