NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి
మర్రిగూడ: మండల కేంద్రంలో, నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో, స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు పందుల రాములు,బీసీ సంఘ అధ్యక్షులు చెరుకు శ్రీరామ్,మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య,ఈద అభి సందేశ్,ఈద కాశి,పగడాల రఘు,గ్యార హరికృష్ణ, ఆవుల ప్రభుదాస్,వడ్డే వెంకటేష్, కొండల్,సిప్పంగి శ్రీను,శంకర్,అజయ్, శివరాజ్, ప్రభుదాస్ పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NALGONDA DIST
Apr 14 2024, 19:06