రైతుల బతుకులు ఆగం జేత్తున్న రేవంత్ రెడ్డి! పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్లో పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయరా? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
రైతుల బతుకులు ఆగం జేత్తున్న రేవంత్ రెడ్డి!
పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్లో పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయరా?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంట్టే కొనుగోలు ఆగి ఉండేవి కావు!
రైతులంట్టే కేసీఆర్
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
బిఆర్స్ నాయకులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రైతులకు హామీ ఇస్తూ మద్దతు ధరతోని రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు అండగా ఉంటామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి ఈనాడు రైతు పండించిన పొద్దు తిరుగుడు దాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
చిన్నకోడూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు బుధవారం నాడు సందర్శించిన ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు యమగండంలా మారిందని గతంలో ఎన్నికలకు ముందు రైతులకు బోనస్ తో పాటుగా ప్రతి గింజలు కొనుగోలు చేస్తామని ప్రగల్బాల్ పలికి ఈనాడు రైతు జీవితాన్ని గాలికి రేవంత్ రెడ్డి మీకు తగిన గుణపాఠం చెప్పదన్నారు ఈ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క గింజ కూడా కళ్ళల్లో ఉండేది కాదని గతంలో పాలనలో రైతులకు ఏనాడూ కూడా ఇబ్బంది కలగనీయలేదని సకాలంలో ఎరువులు అందించి వచ్చిన దిగుబడి ప్రతి గింజను కొనుగోలు చేసిన గణత కేసీఆర్ దక్కుతుందని అన్నారు ఆయనతో పాటుగా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సుంచు రమేష్ బోస్సే ప్రభాకర్ రైతులు ఉన్నారు.
Apr 13 2024, 06:47