/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి Mane Praveen
TG: భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరబాద్ లో ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటుచేసిన, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మరియు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు.

SB NEWS

SB NEWS TELANGANA

NLG: పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

మిర్యాలగూడ: లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. 

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రం, ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను బుధవారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

TG: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన పిల్లి రామరాజు యాదవ్

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిల్లి రామరాజు యాదవ్, ఇవాళ హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 10 సం.లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పిల్లి రామరాజు బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారని తెలిపారు. 

కార్యక్రమంలో బిజెపి నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, పలువురు బిజెపి నాయకులు, తదితరులు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

కేతేపల్లి మండలం, గుడివాడ గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగకు మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు మరియు జిల్లా, రాష్ట్ర ప్రజలకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట పండగ ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సిరిసంపదలతో తులతూగాలని, జీవితంలో ప్రతి ఒక్కరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

NLG: జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు.. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

ఈరోజు క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా, తెలంగాణ సమస్త ప్రజానీకం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని.. ప్రతీ ఇంట్లో ఉగాది సంబరాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మరియు నల్లగొండ జిల్లా ప్రజలందరికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.

NLG: ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోమవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి చౌటుప్పల్ సమీపాన గల ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం చౌటుప్పల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పట్టణంలోని 30వ వార్డ్ ఉస్మాన్ పుర కి చెందిన జిలాని బాషా మృతి చెందగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. భాష మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా ద్వారా ఈరోజు నగదు పంపించగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సలీమ్,సల్మాన్, చోటు, రాజు,బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులు

నల్లగొండ: పట్టణంలోని 30, 41 వ వార్డులకు చెందిన 80 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమానికి ముందు కౌన్సిలర్ కేసానీ వేణుగోపాల్ రెడ్డి వార్డు నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, యువజన కాంగ్రెస్ నల్గొండ అసెంబ్లీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా పాల్గొన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నాగార్జున గౌడ్, మహేష్ అలియాస్ కోటి, వెంకటేష్, శరత్, గురువేందర్, హనీఫ్, సంకీర్తన్ రెడ్డి, అరుణ్, అఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

SB NEWS NALGONDA DIST

నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తా: వీఆర్పీ ఇన్చార్జ్ నూనె సురేష్

నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం, ఉచిత విద్య, వైద్యం లక్ష్యంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని విద్యార్థుల రాజకీయ పార్టీ (వి.ఆర్.పి) జిల్లా ఇన్చార్జ్ నూనె సురేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో త్రాగునీరు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వెనుకబడిన దేవరకొండ, మునుగోడు, సాగర్ ప్రాంతాలకు రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని తెలిపారు.

SB NEWS NATIONAL

SB NEWS TELANGANA