/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బ్రేకింగ్ న్యూస్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2 వేలకు పైగా లీడ్. ఆలేరులో 720 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:ఒక డిప్యూటీ తాసిల్దార్ సస్పెన్షన్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్, ఆర్వో, ఏఆర్వోకు నోటీసులు ఇచ్చిన కలెక్టర్ భారతి హొలీలేరి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బ్రేకింగ్ న్యూస్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ.. వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, ఖమ్మంలో తుమ్మల, మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లీడ్
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ వ్యాప్తంగా పోలైన 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు..
డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం..
డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం..
చెన్నై: డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్.. ఆస్పత్రికి చేరుకుంటున్న డీఎండీకే నేతలు, కార్యకర్తలు.. మియాట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు.
డీకే శివకుమార్ తో పాటు హైదరాబాద్ రానున్న కర్ణాటక ఆరుగురు మంత్రులు...
డీకే శివకుమార్ తో పాటు హైదరాబాద్ రానున్న కర్ణాటక ఆరుగురు మంత్రులు...
హైదరాబాద్‌కు డీకే శివకుమార్
హైదరాబాద్‌కు వస్తున్న ఆరుగురు కర్నాటక మంత్రులు
అభ్యర్థులంతా తాజ్‌కృష్ణకు రావాలని అధిష్టానం ఆదేశం
కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీకానున్న డీకే శివకుమార్
రేపు ఫలితాల తర్వాత గెలిచిన వారిని..
ప్రత్యేక విమానంలో బెంగళూరు తరలించనున్న అధిష్టానం
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,950 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,463 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు
ఏపీకి 'మిచౌంగ్' తుఫాన్ ముప్పు..
ఏపీకి 'మిచౌంగ్' తుఫాన్ ముప్పు..
ఏపీకి 'మిచౌంగ్' తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్ర వైపు దూసుకు వస్తున్న తుఫాన్.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం, రాగల 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే ఆవకాశం.. నెల్లూరుకు 790, మచిలిపట్నం కు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.. రాగల 48 గంటల్లో తుఫాన్‌గా మారే ఆవకాశం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని వార్నింగ్.
తమిళనాడులో తుఫాన్ అతలాకుతలం
తమిళనాడులో తుఫాన్ అతలాకుతలం
తుఫాన్ సైరన్ తమిళనాడును అలా అతలాకుతలం చేస్తోంది. చెన్నై,తిరువల్లూరు, కాంచీపురంలో రెడ్ అలర్జ్ జారీ అయింది. ఆగకుండా కురుస్తోన్న వానలతో ఇప్పటికే చెన్నైలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సబ్ వేలను క్లోజ్ చేశారు. రైల్వే ట్రాక్‌పై వరద పోటెత్తడంతో రైళ్ల రాకపోకలు బందయ్యాయి.
Dec 03 2023, 09:19