ఫ్లాష్ ఫ్లాష్.... నల్లగొండ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.87 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ.
నల్లగొండ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.87 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ.
: ఫ్లాష్... ఫ్లాష్....
నల్లగొండ పట్టణంలో... వివిధ అభివృద్ధి పనుల కొరకు, GO RT NO..747 dt.25/09/2023 ద్వారా కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... 87 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు
నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు పత్రికా ప్రకటన ద్వారా... తెలియచేశారు. ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.. కల్వకుంట్ల తారక రామారావు గారికి, జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి, కృతజ్ఞతలు తెలియజేశారు
♦️ పట్టణంలోని 48,వార్డులలో ... వివిధ అభివృద్ధి పనులు .. సీసీ రోడ్లు,డ్రైనేజీల, పార్కు ల అభివృద్ధి.. వాటర్ వర్క్స్..తదితర పనులకు కొరకు 55 కోట్లు
♦️ డీఈఓ ఆఫీస్ నుండి కేశరాజు పల్లి వరకు... మీడియన్ సెంట్రల్ లైటింగ్, చెట్ల పెంపకం.. కొరకు అదనంగా 18 కోట్ల రూపాయలు..
♦️వివేకానంద స్టాచ్యూ నుండి పెద్ద బండ వరకు.. మీడియన్, సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్ ల నిర్మాణం.. డ్రైనేజీ నిర్మాణం కొరకు అదనంగా 14 కోట్ల రూపాయలు..
ఈరోజు..మొత్తం 87 కోట్ల రూపాయలు.. తాను దత్తత తీసుకున్న నల్లగొండ అభివృద్ధి కొరకు.. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి తాను రుణపడి ఉంటానని.
నల్లగొండ అభివృద్ధికి అడిగినన్ని నిధులు కేటాయించి.. నల్లగొండను సుందర నందనవనంగా అభివృద్ధి పరుస్తు.. తనను కూడా, టికెట్ ఇచ్చి mla ను చేసి..అభివృద్ధిలో భాగస్వామిని చేసినందుకు కెసిఆర్ గారికి సర్వదా కృతజ్ఞడనని... తెలియచేసారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నల్గొండ.
Sb news.
SB NEWS TELANGANA
Sep 26 2023, 16:11