నల్లగొండ పానగల్లు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎన్జీ కాలేజ్ కాంటాక్ట్ లెక్చలర్ దంపతుల పార్థియాదేహాలను దర్శించి ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే
![]()
నేడు నల్లగొండ పానగల్లు రోడ్డు ప్రమాదంలో మరణించిన దంపతుల కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన కంచర్ల*..
ఈరోజు ఉదయం.. పానగల్ వద్ద.. మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని...మరణించిన ఓర్సు విష్ణు మూర్తి, స్వప్న దంపతుల పార్థివ దేహాలను..
నల్లగొండ శాసనసభ్యులు,
కంచర్ల భూపాల్ రెడ్డి గారు...
ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు...
NG కళాశాల లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న... విష్ణుమూర్తి అతని భార్య స్వప్న... రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ... వారి పిల్లలు అనాధలయ్యారని.. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని... కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు..
వారి పిల్లల పేరు మీద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని... ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు.
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.. సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు సూర మహేష్ తదితరులు వెంట ఉన్నారు


Sep 19 2023, 16:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
28.3k