ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు:పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. గణనాథుడుకి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు సుఖ శాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు.
గణపతి పూజ కార్య క్రమంలో మంత్రి కేటీ ఆర్,శైలిమ దంపతులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు.
ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి.. ప్రగతి భవన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...
SB NEWS
SB NEWS











Sep 18 2023, 22:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.4k