అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న బిజెపి నాయకులు నాగం వర్షిత్ రెడ్డి
![]()
అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న బిజెపి నాయకులు
నల్లగొండ పట్టణంలో ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని కనీస వేతనం 26000 రూపాయలు చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్లు పెంచాలని గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్శిత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయిస్తుంది కానీ వారికి పనికి తగ్గ ప్రతిఫలం అందియకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు నిధులు ఇస్తున్న సరిగ్గా వినియోగించుకోలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేశారు.అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లు నెరవేరిచే వరకు మేము వారితో పాటు అండగా ఉండి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరచారి,కాశమ్మ,నరేందర్ రెడ్డి,పల్లె ప్రకాష్,మధు,శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో గ్రామ సర్పంచ్ పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డిని , కార్యదర్శి ఉపేందర్ ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , జడ్పీ సిఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , ఎంపీవో మాధవరెడ్డిలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన వెంకటరమణ ముదిరాజ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నా ప్రసన్న కుమార్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శులు భరత్ మల్లె పోయిన సతీష్ యాదవ్ మార్గం సతీష్ పగిళ్ల కృష్ణ చిలుకూరి శ్రీనివాస్ వలకీర్తి శ్రీనివాస్ సుజాత వనం లలిత రుద్ర లక్ష్మీనారాయణ రవీంద్ర చారి వెంకటాచారి దుడుకు తిరుపతయ్య ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 272 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించింది...
Sep 14 2023, 22:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.8k