నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల
నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారుతమ క్యాంప్ కార్యాలయంలో... గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థలు మరియు ట్రస్మా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో...నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..భారత హాకీ క్రీడను ప్రపంచవ్యాప్తం చేసిన త్రిబుల్ ఒలంపియన్... మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29 ని నేషనల్ స్పోర్ట్స్ డేగా ...ప్రభుత్వం జరుపటం... అత్యంత సముచితమని.. భారత హాకీ క్రీడ విశ్వవ్యాప్తం కావడానికి వారి త్యాగం ఎంతో ఘనమైనదని... జర్మనీ నియంత హిట్లర్ తమ దేశం తరుఫున ఆడితే... మేజర్ పదవేకాదు, అనేక సంపదలను ఆశ చూపినా, ఆ ప్రలోబాలకు లొంగకుండా... తన మాతృ దేశం కోసమే ఆడతానని చెప్పిన గొప్ప దేశభక్తుడని... ఇది ఈనాటి యువతరం వారి నుండి స్ఫూర్తి పొంది దేశ భక్తిని అలవార్చుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జి వి రావు
, చెన్నయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు గంట్ల అనంతరెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, పులిజాల లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, ఎండి అజీజ్ షరీఫ్, జంగయ్య, అరుల్ రాజ్, ముద్దం నరసింహ, భారతీయ శ్రీనివాస్ రెడ్డి, హాలియా పబ్లిక్ స్కూల్ శ్రీనివాస్ మల్లెపల్లి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజన్ గౌడ్, జహంగీర్, మల్లయ్య, పాండు, వాణి, ఆక్స్ఫర్డ్ జంగయ్య, మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు
Aug 30 2023, 08:20