NLG: ఘనంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
నల్గొండ జిల్లా:
మర్రిగూడ: మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మర్రిగూడ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో కలసి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రభుత్వ దవఖాన లో రోగులను పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకొని, పండ్లు మరియు బ్రెడ్డు ప్యాకెట్లు అందజేశారు.
ఈ మేరకు మండల పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణ రాష్ట్రమిచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మాజీ ఎంపీపీ లు లపంగి వజ్రమ్మ, గంటికోట హరికృష్ణ, వెంకటేష్, శివన్నగూడెం రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ రాపోలు గిరి, మాజీ సర్పంచ్ లు మాస శేఖర్, మాడెం వెంకటయ్య, వనపర్తి యాదయ్య, బీమనపల్లి కుంభం శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,కళ్లెం జైపాల్ రెడ్డి, దండేటికార్ అంజయ్య, నున్సవత్, బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, తుమ్మల వరప్రసాద్, ఎర్పుల శ్రీశైలం, పగడాల లింగయ్య, మైనారిటీ సెల్ నాయకులు. ఇబ్రహీం, ఎస్సీ సెల్ నాయకులు సిర్పంగి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడల అల్వల రెడ్డి, మాధగోని మహేష్, వడ్డే వెంకటేష్, గ్యార వెంకటేష్, ఉడుతల లవకుమార్, మండల నాయకులు కుమ్మరి మల్లయ్య, రావుల రాములు, ఎలిమినేటి సత్తి రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా:
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రభుత్వ దవఖాన లో రోగులను పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకొని, పండ్లు మరియు బ్రెడ్డు ప్యాకెట్లు అందజేశారు.
ఈ మేరకు మండల పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణ రాష్ట్రమిచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మాజీ ఎంపీపీ లు లపంగి వజ్రమ్మ, గంటికోట హరికృష్ణ, వెంకటేష్, శివన్నగూడెం రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ రాపోలు గిరి, మాజీ సర్పంచ్ లు మాస శేఖర్, మాడెం వెంకటయ్య, వనపర్తి యాదయ్య, బీమనపల్లి కుంభం శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,కళ్లెం జైపాల్ రెడ్డి, దండేటికార్ అంజయ్య, నున్సవత్, బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, తుమ్మల వరప్రసాద్, ఎర్పుల శ్రీశైలం, పగడాల లింగయ్య, మైనారిటీ సెల్ నాయకులు. ఇబ్రహీం, ఎస్సీ సెల్ నాయకులు సిర్పంగి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడల అల్వల రెడ్డి, మాధగోని మహేష్, వడ్డే వెంకటేష్, గ్యార వెంకటేష్, ఉడుతల లవకుమార్, మండల నాయకులు కుమ్మరి మల్లయ్య, రావుల రాములు, ఎలిమినేటి సత్తి రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లగొండ: సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) లో గత కొన్ని సం.లుగా పని చేస్తున్న ఎంఐఎస్, ఎండిఎం ఇతర ఉద్యోగులు, మండల కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షను శనివారం పిఆర్టియూటిఎస్ సందర్శించి సంఘీభావం తెలిపింది.
ఈ మేరకు అర్బన్ శాఖ పక్షాన అధ్యక్షుడు తీగల శంకర్, మాజీ అద్యక్షులు గాదె వెంకటరెడ్డిలు మట్లాడుతూ.. జిల్లాశాఖ ద్వారా, రాష్ట్ర శాఖకు నివేదిక పంపించి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు.
నల్లగొండ: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత ఖర్చయినా కానివ్వండి.. ఎన్ని కష్టాలైనా రానివ్వండి.. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల వద్ద ఏర్పాటుచేసిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
నల్లగొండ: నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను 65 శాతం, బ్రాహ్మణ వెల్లంల ను 75 శాతం పూర్తి చేసుకున్నాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్లగొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు.
నల్లగొండ జిల్లా: నేడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రితో కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లికి పూలు సమర్పించారు.
నల్లగొండ: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ సందర్భంగా, నల్లగొండకు వచ్చిన నేపథ్యంలో.. సాయంత్రం ఎస్ ఎల్ బి సి మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు, వివిధ గ్రామాల నుండి మండలాల నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులలో, ఇతర ప్రైవేటు వాహనాల్లో జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నల్లగొండ:
Dec 09 2024, 23:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.8k