ప్రచారంలో దూసుకుపోతున్న "కమలం "నాగారం లో ఇంటింటికి,విస్తృత ప్రచారం
![]()
భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నాగారం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ద్వారా పాట్లమెంట్ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ క్షేత్ర స్థాయిలో అందుతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,మాజీ మండల అద్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్,జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్ ,మహిళా మౌర్చ కార్యదర్శి మందుల లక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శులు మారోజూ అనిల్ కుమార్, లోడే లింగ స్వామి,మండల ఉపాధ్యక్షులు గంగదారి దయాకర్,మండల కోశాధికారి అప్పి శెట్టి సంతోష్,మండల కార్యదర్శి మందుల నాగరాజు , ఓబీసీ మోర్చ మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేష్, BJYM మండల అద్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,పోలు నాగయ్య,డాక్టర్ లక్ష్మణ్, బూత్ అద్యక్షులు కట్ట బిక్షం, పుండరీకం ,బర్ల మల్లేశం మండలూజు శ్రీనివాస్ చారి బర్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
![]()






భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.





May 02 2024, 15:14
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.7k