ఉప్పల్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సందడి
ఈరోజు నుండి మహానగరంలో వరల్డ్ కప్ సందడి మొదలైంది. విదేశీ ఆటగాళ్లు బుధవారం, గురువారం శుక్రవారం, నాడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభకానుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచ్‌లు, మూడు ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం ఐదు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది.
వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే న్యూజిలాండ్ టీం హైదరాబాదుకు చేరుకోగా.. ఈరోజు రాత్రి 10 గంటలకు పాకిస్థాన్ టీం శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకోనుంది.....














Sep 27 2023, 15:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.6k