నాగం ఫౌండేషన్ సౌజన్యంతో గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డి గారు
![]()
హిందూ బంధువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులకు గాను ఈరోజు సుమారు 400 విగ్రహాలను పంపిణీ చేసిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 ఫీట్ల నుండి 16 ఫీట్ల వరకు గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నందున నల్లగొండ నియోజక వర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలలో నుండి దేవరకొండ నకిరేకల్ మునుగోడు మిర్యాలగూడ నాగార్జున సాగర్ నుండి కూడా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతి విగ్రహాలను తీసుకెళ్లడం జరుగుతుంది గణపతి విగ్రహాలను ప్రతిష్టించబోయే వారంతా తీసుకుని వెళ్లి ఎలాంటి ఆటంకాలు కలగకుండా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు
హిందూ బంధువులందరికి ముందస్తు గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తీరందాసు కనకయ్య గారు బోగరి అనిల్ కుమార్ గారు పల్లె ప్రకాష్ గారు ఫకీరు మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ కంకణాల నాగిరెడ్డి గారు పల్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు గడ్డం మహేష్ గారు పిన్నింటి నరేందర్ రెడ్డి గారు పెరిక మునికుమార్ గారు ముత్యాల శంకర్ రెడ్డి గారు గంట గంప మధుగారు గుండ్లపల్లి శాంతి స్వరూప్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న యువత













దర్శన్ కురుమ,కమిటీ సభ్యులు మలగం రమేష్ కురుమఆదే యాదగిరి ,కురుమ, దెందే నరసింహ కురుమ, ఆసర్ల శ్రీనివాస్ కురుమ, సత్తయ్య కురుమ, మందుల అశోక్ , టీచర్ మందుల అశోక్ కురుమ మందుల శివలింగం కురుమ, మందుల గోవర్ధన్ కురుమ, మందుల వెంకన్న కురుమ, అదే శ్రీనివాస్,అదే యాదగిరి, ఆదే వెంకటేశ్వర్లు కురుమ, ఆదే గణేష్ కురుమ, ఇక్కే కిషోర్,ఇక్కే మణిదీప్, మందుల ప్రభాకర్ కురుమ, మందుల మల్లయ్య కురుమ, మందుల బీరప్ప కురుమ, మాజీ కౌన్సిలర్ మలగం లక్ష్మీ - యల్లయ్య మహిళలు యువతి యువకులు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కురుమ కులస్తులు పాల్గొన్నారు.

Sep 16 2023, 09:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k