నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి షాక్... మాజీ శాసనసభ్యుని ముఖ్య అనుచరులు బిఅరేఎస్ పార్టీలో చేరిక
నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా... ముఖ్యమంత్రి కెసిఆర్ కంచర్ల భూపాల్ రెడ్డి గారిని ప్రకటించిన నాటి నుండి.... ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి, పట్టణం లోని వివిధ వార్డుల నుండి,.. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు... బిఆరెస్ పార్టీలో భారీ సంఖ్యలో...చేరికలు అప్రతిహతంగా కొనసాగుతున్నవి.. పట్టణంలోని వివిధ వార్డులు కనగల్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో నేడు వీటి కాలనీలోని ఎమ్మెల్యే క్యాoప్ కార్యాలయంలో పార్టీలో చేరిన వారి ఉద్దేశించి .. కంచర్ల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ దత్తత తీసుకున్న కేసిఆర్.. వందల కోట్ల రూపాయలు వెచ్చించి, నల్లగొండ నియోజక వర్గాన్ని నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, తీర్చుతున్నారని కెసిఆర్ పాల నలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని... అందుకే ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.. వాడినందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటామని పాత కొత్త వారు కలిసి బిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరారు...







దర్శన్ కురుమ,కమిటీ సభ్యులు మలగం రమేష్ కురుమఆదే యాదగిరి ,కురుమ, దెందే నరసింహ కురుమ, ఆసర్ల శ్రీనివాస్ కురుమ, సత్తయ్య కురుమ, మందుల అశోక్ , టీచర్ మందుల అశోక్ కురుమ మందుల శివలింగం కురుమ, మందుల గోవర్ధన్ కురుమ, మందుల వెంకన్న కురుమ, అదే శ్రీనివాస్,అదే యాదగిరి, ఆదే వెంకటేశ్వర్లు కురుమ, ఆదే గణేష్ కురుమ, ఇక్కే కిషోర్,ఇక్కే మణిదీప్, మందుల ప్రభాకర్ కురుమ, మందుల మల్లయ్య కురుమ, మందుల బీరప్ప కురుమ, మాజీ కౌన్సిలర్ మలగం లక్ష్మీ - యల్లయ్య మహిళలు యువతి యువకులు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కురుమ కులస్తులు పాల్గొన్నారు.




. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయమే రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు..

Sep 13 2023, 20:45
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.2k