/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి Miryala Kiran Kumar
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్

 నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డు ఆర్జాలబావిలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవాలని కోరారు. సంపూర్ణ అంధత్వమే నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కంటి వెలుగు పథకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...

 ఈ సమ్మేళనంలో... జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు...

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణలో... వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో.. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో..ప్రభుత్వం ద్వారా లబ్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బంగారు తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యిందని, ఒకప్పుడు కరెంటుకు మంచినీటికి సాగునీటికి, ఎరువులు విత్తనాలకు ఎలాంటి పరిస్థితి ఉందో ఈనాడు ప్రజలు బెరిజు వేసుకోవాలని... ప్రతి బజారులో ప్రతి మూలలో ప్రతి ఇంట్లో చర్చ జరుపుకోవాలని సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అందుకు... టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచవలసిఉందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో... తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, జెడ్పిలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు, చీర పంకజ్ యాదవ్, సుంకరి మల్లేష్,గౌడ్ కటికం సత్తయ్య గౌడ్,... తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి , డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, స్థానిక సర్పంచ్, వంటపాక పరశురాములు, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రొట్టెల రమేష్, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యురాలు, వనపర్తి జ్యోతి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, కంచర్ల విజయ తదితరులు పాల్గొన్నారు

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కస్తూర్బాగాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు హంస ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మీ గారు హాజరు కావడం జరిగింది వారి చేతుల మీదుగా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది., 

ఈ సందర్భంగా చెరుకు లక్ష్మి గారు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు హంస ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం అన్నారు.

*ఈ కార్యక్రమంలో నాయకులు పూల సైదులు కందికంటి నాగేంద్రబాబు టి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్ జిల్లా సంపత్ రాజేష్ సిబ్బంది అనిత సబిత ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం

ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం

స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన POSHAN PAKWADA కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ బాలికల పాఠశాల ఆర్.పి.రోడ్డులో అనిమీయ క్యాంపు నిర్వహించి బాలికలకు రక్త పరీక్షలు జరిపి వారికి ఆరోగ్య సలహాలు ముఖ్యంగా రక్తహీనత గురించి అదనపు కలెక్టర్ గారు బాలికలకు పలు ఆరోగ్య సలహాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పౌష్టికాహారానికి సంబంధించిన పలు ఆహార పదార్థాలు ప్రదర్శించి విద్యార్థులకు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా గారు DWO సుభద్ర గారు, CDPO నిర్మల గారు, సూపర్ వైజర్ ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, వార్డు కౌన్సిలర్ రయిసా బేగం,అంగన్వాడీ టీచర్స్ నస్రీన్ సుల్తానా, స్వరూపరాణి,అండాలు, అయేషా హుమెరా, వెంకటలక్ష్మి, రాజిలోచన, శ్రీదేవి, హెల్పర్ అన్వరున్నిసా, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: పలు శుభకార్యాలలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి 

నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డుకు చెందిన కట్ట హనుమంతు, లావణ్య కుమారుని మొదటి జన్మదిన వేడుకలో మరియు 40వ వార్డుకు చెందిన నాంపల్లి వెంకటేష్, కవిత చిన్నారుల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు హాజరై, చిన్నారులను ఆశీర్వదించారు. వారి వెంట నల్లగొండ సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, నాంపల్లి శ్రీనివాస్, అన్వర్, వనం చంద్రశేఖర్, మిరియాల కిరణ్ కుమార్, పోషం గిరి, కైరం కొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి..

గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. 17వ వార్డు పరిధిలోని అనేశ్వరమ్మ గుట్ట వెనుక గౌడ కులస్తుల ఆరాధ్య దైవం సురమాంబ కాటమయ్య దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గీత కార్మికులకు ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి

తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.

అక్షర దివిటి చెన్నారావుపేట ప్రతి నిధి:

   వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో దివ్యాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో దయనియా స్థితిలో దివ్యాంగులు పూట గడవక కొట్టుమిట్టాడుతున్నరాని సీఎం కెసిఆర్ గారు కరుణ చూపి గృహ లక్ష్మికీ 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలనీ కోరాడం జరిగింది.

    ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మికీ 5 శాతం రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు తొలి జాబితాలో అవకాశం కల్పించి ప్రభుత్వం ఇస్తున్న 3లక్షలతో పాటు దివ్యాంగుల శాఖలో మరో 2 లక్షలు రూ,,కేటాయించి ఆ డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వమే నిర్మించి దివ్యాంగులకు ఇవ్వాలని తెలంగాణ దివ్యాంగుల సమాజం తరుపున తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ గారికి, ఆయా శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ గార్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

  

    ఈ కార్యక్రమంలో దివ్యాంగుల-జేఏసీ రాష్ట్ర నాయకులు దేవర రాజు,జిల్లా నాయకులు దారావత్ రమేష్,రాజు,అనిల్,సతీష్,సుధాకర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు నిరసన కార్యక్రమం

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ లో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ పట్టణ చర్లపల్లి లో నల్లగొండ పట్టణ చేనేత సెల్ కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిరియాల వెంకటేశం గారు మాట్లాడుతూ రైతులకు చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్స్ రీజియన్ అండ్ అపరాల్ పార్కు బియ్యం మిత్ర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విషయం తెలియజేశారు ఫార్మ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు మేఘ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుందని అన్నారు టెక్స్టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను

సృష్టించుకోవచ్చు అన్నారు టెక్సటైల్ పరిశ్రమ కోసం ప్రపంచ స్థాయిలో దీటుగా 10,683, కోట్ల ఆర్థిక వ్యయంతో పి ఎల్ ఐ ని ప్రారంభించింది అని అన్నారు తెలంగాణలో మొత్తం 18 క్లస్టర్లు గాను 90 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు ఈ మెగా టెక్స్టైల్ పార్కు ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు మేకిన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ కి ఇది గొప్ప ఉదాహరణ అని కూడా తెలిపారు అలాగే ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వీరేశ్ చంద్రశేఖర్ గారు నల్లగొండ జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ తిరందాసు కనకయ్య గారు, రాపోలు విద్యాసాగర్, గారు రాపోలు భాస్కర్, శ్రీరాముల రాజు, చిట్టిపోలు అనిలు బద్దం నగేష్, గురిజ సైదులు, టంగుటూరి రాజు, గుర్రం నరేందర్, గజం పాండు గంజి వెంకటేశం మిరియాల శ్రీరాములు గుండు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... ఎమ్మెల్యే కంచర్ల

 ♦️రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

 ♦️నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ చారిత్రాత్మకం.

♦️ 250 మంది రజకులకు వారి ఆర్థిక అభివృద్ధికై.. స్వంత నిధులతో ఉచిత ఇస్త్రీ పెట్టెల పంపిణీ....

♦️ రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... కంచర్ల

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

 నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో గల రజక భవన్ లో

 చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో పొదుపు చేసుకుం టున్న ప్రోత్సాహంగా 250 ఇస్త్రీ పెట్టెలను.. తన స్వంత నిధులనుండి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గం లోని రజకులకు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి మూడు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేస్తామని. ప్రస్తుతం 55 లక్షలతో మోడ్రన్ దోబీ ఘాట్ ఏర్పాటు చేసి ప్రారంభించామని,

 మరో రెండు కోట్ల రూపాయల వ్యయంతో మరో మోడరన్ దోబీ ఘాట్ నిర్మాణానికి అవసరమగు నిధులు కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో ఎంబీసీ కులాల అధ్యక్షులు & మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జిల్లా రజకసంఘం అధ్యక్షులు.. చిలకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదులు జిల్లా స్థాయి సభ్యులు గోలి శంకర్ చిలక రాజు సతీష్, గడ్డం రాములు భీమనపల్లి నగేష్ చర్లపల్లి మల్లేష్ బి శంకరమ్మ జిల్లపల్లి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.