TSNews

Aug 10 2019, 17:06

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక స్టోరీ


మెదక్ జిల్లా

అమ్మ లాలన.. ఆదర్శ బోధన
"""""""""""""""""""""""""""""""""''''"

   రామాయంపేట మండలం
అమ్మ ప్రేమ కు దూరమైన ఆలన పాలన కోల్పోయి ఆదరించేవారు కరువైన వారు కొందరు అమ్మానాన్నలు విడిపోయి నా న తెలియని పసి వయసు వారు మరి కొందరు మద్యానికి బానిసై నాన్న చనిపోతే బడికి కాకుండా అమ్మకు తోడుగా పనికి వెళ్లే వారు ఇంకొందరు అలా ఘటన ఏదైనా చదువుకు దూరమై నా నా వారిని ఆదరించి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు రామాయంపేట కస్తూరిబా ఉపాధ్యాయులు మూడేళ్ల క్రితం పట్టణంలో 30 మంది విద్యార్థులతో ప్రారంభమైంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రస్తుతం 207 మంది ఉన్నారు తొలుత అద్దె భవనంలో కొనసాగిన పాఠశాలకు తరువాత భవనం సమకూరింది దీంతో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకున్నా రూ రూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతో వారి కృషి ఫలించింది.
క్రీడల్లో రాణింపు
""""""""""""""""""""''""'""
విద్యార్థులను చదువుకునే పరిమితం చేయకుండా ఆటలు సైతం పాల్గొనేలా చూస్తున్నారు వ్యాయామం ఉపాధ్యాయురాలు శోభారాణి మండల స్థాయి పోటీలు తో ప్రారంభమైన ప్రస్థానం రాష్ట్ర స్థాయికి చేరి అధికారుల మన్ననలు అందుకుంది. 
ఉపాధ్యాయురా లి కళా నైపుణ్యం తెలుగు టీచర్ సుజాత.
""""""""""""""""""""""""""'"""'''''''"''''
కస్తూర్బా గాంధీ పాఠశాలలో తెలుగు టీచర్ గా చదువు చెబుతున్న తెలుగు టీచర్ సుజాత పిల్లలకు చదువుతోపాటు ఖాళీ సమయాలలో సబ్బు లతో పిండిలా చేసి ఇ వాటికి కలర్ వేసి రకరకాల డిజైన్లు తయారు చేస్తూ విద్యార్థులకు నేర్పిస్తున్నారు పాఠశాల చుట్టూ ప్రక్కల ఉన్న గడ్డిని తెప్పించి వాటికి రంగులు చేస్తూ బొకేలు వంటివి నేర్పిస్తూ వ్యాయామాలు దేశభక్తి గీతాలు తెలంగాణ పాటలు ఎన్నో మంచి కార్యక్రమాలు నేర్పిస్తున్నారు విద్యార్థులకు ఎటువంటి సమస్యలు బాధలు ఉన్న వారి తల్లిదండ్రులను పిలిపించి ఆమె వివరించి చెప్పారు విద్యార్థులను ఆమె సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు ఆమె జీతం వచ్చే దారిలో విద్యార్థులకు రకరకాల కాగితాలు తెచ్చి ఎన్నో డిజైన్లు నేర్పిస్తున్నారు విద్యార్థుల కోసం ఎంత చేసినా తక్కువే ఆమె అన్నారు ప్రభుత్వం గుర్తించాలని ఆమె కోరారు.
జీవిత విలువలు నేర్పుతున్న తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత
"""""""""”"”"""""""""""""""""""
పిల్లలు బాగుంటేనే మేము బాగుంటాం మాకు వీలయిన మీరా సహాయం అందిస్తున్నాం పాటలు కాక కుట్టు అల్లిక సబ్బుల తయారీ నేర్పుతున్న పాటలతో బోధన చేస్తున్నాము తరగతి గదిలో విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఇంటి మించేలా సౌకర్యాలు
"""""""""""""""""""""""""""""
తల్లిదండ్రులు లేక ఆదరణ కోల్పోయిన విద్యార్థులకు వసతి గృహంలో ఉన్నామనే భావన రాకుండా ఇంటిని మైమరిపించే సౌకర్యాలు కల్పిస్తున్నారు పౌష్టికాహారం ఇ

TSNews

Aug 10 2019, 15:55

కాట్రియాల గ్రామంలో లైన్స్ క్లబ్ స్నేహబంధం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
 
మెదక్ జిల్లా 

    రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో లైన్స్ క్లబ్ స్నేహబంధం ఆధ్వర్యంలో మెడిసిటీ ఆస్పటల్ వారిచే ఉచిత మెగా హెల్త్ క్యాంపు శనివారం రోజున నిర్వహించడం జరిగింది. 
      ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దామోదర్ మాట్లాడుతూ ప్రజలకు రోగాల బారిన పడకుండా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగంగా లైన్స్ క్లబ్ మెంబర్లు డాక్టర్ చంద్రం లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ సర్పంచ్ మైలారం సాములు ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్ మెడిసిటి డాక్టర్లు మరియు రామాయంపేట లైన్స్ క్లబ్ సెక్రటరీ రవీందర్ టి ఆర్ వో బాలరాజు డైరెక్టర్ బాలరాజు గురువయ్య గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుమారు వంద మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

TSNews

Aug 10 2019, 15:03

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పినపాక  నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం:( జిల్లా) మణుగూరు :(మండలం) 


   సమావేశం ముఖ్య ఉద్దేశం ఈనెల 11 నుండి 20 వరకు టిఆర్ఎస్ పార్టీ పార్టీ కమిటీల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు (కేటీఆర్) ఆదేశాల మేరకు పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ గ్రామ ,వార్డు బూత్ స్థాయి, మండల స్థాయి, బస్తీ స్థాయిలలో టిఆర్ఎస్ పార్టీ కమిటీలలో 15 మంది తగ్గకుండా 33 మంది మించకుండా సభ్యులు ఉండాలని స్పష్టం చేశారు.. గ్రామ కమిటీ తోపాటు, ఎస్టి, ఎస్సి ,బిసి, మైనార్టీలకు, కనీసం 51% ఉండేలా చూడాలని సూచించారు. కమిటీలలో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులు, మిగిలినవారు కార్యవర్గ సభ్యులుగా ఉంటారు.. బూత్ కమిటీ లో కన్వీనర్ తో పాటు 15 మంది సభ్యులు కొనసాగుతారు.. మండల కమిటీలో అన్ని అనుబంధ సంఘాల కమిటీలు వేయనున్నారు.. గ్రామ కమిటీ తోపాటు యువజన ,మహిళ, విభాగాలను, ఎస్టి ఎస్సి బిసి మైనార్టీల అనుబంధ సంఘాలను ఎన్నుకోవాలని సూచించారు.. బూతు బస్తి కమిటీలు వార్డు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.. పట్టణ కమిటీలలో కార్మిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ఆదేశించడం జరిగింది..

TSNews

Aug 10 2019, 15:01

విధి ఆడిన వింత నాటకం లో అసువులు బాసిన 4 సం.రాల బాలుడు చరణ్

సంగారెడ్డి జిల్లా
పటేల్​గూడ గ్రామం
 
సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ పోలీస్ స్టేషన్ పరిది పటేల్​గూడ గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రణీత్ కౌంటీ జరిగిన కారు ఆక్సిడెంట్ లో మృతుడు చరణ్ తల్లి  రోజా రెండేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి ఆమె కుమారుడు చరణ్​ బాధ్యతలు సుభాష్ చంద్రబోస్ (మేనమామ) చూసుకుంటున్నాడు. శుక్రవారం రోజున ఇంటి ముందు ఆడుకుంటుండగా... అదే కాలనీకి చెందిన అయ్యప్ప ప్రసాద్​ అనే వ్యక్తి కార్​తో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చరణ్​ను ఆస్పత్రికి తరలించేలోగా నే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

TSNews

Aug 10 2019, 14:23

మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామం పట్టించుకోని విద్యుత్ అధికారులు ప్రాణభయంతో గ్రామస్తులు

మెదక్ జిల్లా

    నిజాంపేట మండలం కల్వ కుంట గ్రామ శివారులో బ్యాగారి లచయ్య అనే రైతు బాయి దగ్గర కరెంట్ స్తంభం నేలకు సగం ఒరిగి ప్రమాదంగా విరిగిపోయే విధానంగా ఉంది విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రాణ భయంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

TSNews

Aug 10 2019, 13:32

మెదక్ జిల్లా లోని పలు గ్రామాలల్లో హరితహాఅం     కార్యక్రమం


మెదక్ జిల్లా
తూప్రాన్

    మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని కోనాయిపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ గ్రామాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి , జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, యికార్యక్రమంలో జడ్పీటీసీ రాణి సత్యనారాయణ, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.

TSNews

Aug 10 2019, 12:51

నేటి నుంచి విధుల్లోకి జూనియ‌ర్ డాక్ట‌ర్లు‌

హైద‌రాబాద్ః

   తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెను విరమించారు. నిన్న సమ్మె విరమించడంతో ఇవాళ్టి నుంచి జూనియర్‌ డాక్టర్లు విధులకు హాజరుకానున్నారు. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గత కొన్ని రోజులుగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు సఫలమవడంతో జూడాలు సమ్మెను విరమించారు.

TSNews

Aug 10 2019, 08:38

డీసీఎంలలో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులను పట్టుకున్న బీజేపీ నాయకులు. 
 
సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు పక్కన ముత్తంగి గ్రామం

   పఠాన్ చేరు ముత్తంగి రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద బీజేపీ నాయకులు పట్టుకున్న ఎద్దుల డీసీఎంలు.
ముత్తంగి ఔటర్‌ జంక్షన్‌ వద్ద ఎద్దుల లోడుతో వెడుతున్న రెండు డీసీఎం వ్యానులను రాత్రి 8 గం.. బీజేపీ నాయకులు పట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు టీ.ఆశిష్‌గౌడ్‌ నేతృత్వంలో బీజేపీ నాయకులు, గోరక్షక్‌ సమితి సభ్యులు జంక్షన్‌ వద్ద మాటు వేసి డీసీఎంలను అడ్డగించారు. రెండు డీసీఎంలను పరిశీలించగా జహీరాబాద్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఎద్దులను తరలిస్తున్నారని స్పష్టమైంది. సరైన గాలి, వెలుతురు సోకని దుర్భరపరిస్థితుల్లో ఓవర్‌లోడ్‌తో డీసీఎంలలో ఎద్దులను కుక్కి తరలిస్తున్నారు. రెండు డీసీఎంలలో సుమారు 50ఎద్దులను తరలించడంపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరు సీఐ నరేష్‌ సిబ్బందితో జంక్షన్‌ వద్దకు చేరుకుని డీసీఎంలను పరిశీలించారు. జంతుకారుణ్య రక్షణ చట్టం ప్రకారం నిబంధనలను దిక్కరించారన్న ఆరోపణలతో ఎద్దులను బీరంగూడా గోశాలకు తరలించారు. 
   బీజేపీ నాయకుడు ఆశిష్‌గౌడ్‌ మాట్లాడుతూ ఎద్దులను పెద్ద ఎత్తున వధించడం ద్వారా వ్యవసాయ రంగానికి తీరని చేటన్నారు. ఎద్దులను సైతం కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాగే
 కొనసాగిస్తే DCM వాహనాలను సైతం అగ్నికి ఆహుతి చేస్తాం అని హెచ్చరించారు. 
   DSP మీడియాతో మాట్లాడుతూ పశు వైద్యాధికారి పరీక్షలు చేసి ఇచ్చిన సలహాలతో చర్యలు తీసుకుంటామన్నారు.

TSNews

Aug 09 2019, 21:53

రాజన్న సిరిసిల్ల లో ఘనంగా కెనాన్ EOS R ఉచిత వర్క్ షాప్ సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెలిఫెర్ అసోసియేషన్ 
 మరియు ఫొటొటెక్ ఆద్వర్యం లో కెనాన్ మెంటర్ రాంబాబు ధనిషెట్టి గారితో కెనాన్ నూతన టెక్నాలజీ పై ఉచిత వర్క్ షాప్. 
పాల్గొన్న జిల్లా ఫోటో ఫోటో & వీడియో గ్రాఫర్స్ 
సిరిసిల్ల జిల్లా అసొసియేషన్ మరియు ఫొటొటెక్ ఆద్వర్యం 
వర్క్ షాప్ లో చర్చించు ముఖ్య టాపిక్స్ 

1. కెనాన్ EOS R ఫీచర్స్ 
2. మిర్రర్ లెస్స్ టెక్నాలజీ ఎందు కోసం? దాని వల్ల ఉపయోగాలు ఏమిటి?
3. మిర్రర్ లెస్స్ టెక్నాలజీ వల్ల ఫొటొగ్రఫిలో వచ్చిన మార్పులు?
4. ఆటో ఫోకసింగ్ ప్రాముఖ్యత..నూతన మార్పులు.. 
5. కెనాన్ నూతన ఆర్.ఎఫ్ మౌంట్ ఎందుకోసం? దాని వలన ఉపయోగం..
6. డ్యూయల్ పిక్సెల్ అంటే ఏమిటి? దాని వలన ఉపయోగం..  
7. కెనాన్ కెమరాల మెనూ సెట్టింగ్స్ పై అవగాహన

ఇలా ప్రతి అంశం పైన సవివరంగా మన కోసం..మన పట్టణం లో

వేదిక: పద్మనాయక మిని హాల్, సిరిసిల్ల

   ముఖ్య అతిధిగా జిందం చక్రపాణి, రాష్ట్ర సలహాదారులు కేదారి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి సుదగోని సురేష్ , కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి ఏ వేణు 
ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా లోని వివిధ మండలాల ఫోటో & వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.

TSNews

Aug 09 2019, 21:43

శ్రీ మహంకాళి ఆలయ ఉండి లెక్కింపు
 
రామాయంపేట

రామాయంపేట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో ఆలయ ఉండి ని లెక్కించారు శుక్రవారంనాడు ఈవో మోహన్ రెడ్డి ఇ చైర్మన్ sarab పాండురంగ చారి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 49వేల 800 80 రూపాయలు ఈ సంవత్సరం మహంకాళి జాతర ఉత్సవాల వచ్చిన ఆదాయం