NLG: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం
నల్లగొండ: ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా.. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు అమ్మ ఫౌండేషన్ నల్లగొండ టీం పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం కు సంబంధించిన విషయాల గురించి వీరు తయారు చేసిన ప్ల- కార్డులు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం వల్ల జరిగే ఉపయోగాలను అక్కడికి విచ్చేసిన పోలీసులు మరియు వివిధ సంఘాల సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు 20 మంది రక్తదానం చేశారు. సతీష్, శివ, సంతోష్, పురుషోత్తం, వంశీ, అమృత రాజ్, మహేష్, శ్రీనాథ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు అమ్మ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ సిహెచ్ రేఖా మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఇంట్లో ఒక రక్త దాత ను, ఒక సమాజ సేవకుడిని తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, స్థానిక డిఎస్పి శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ డానియేలు, ఎస్ఐ నాగరాజు, రూరల్ ఎస్సై సైదాబాబు, మరియు వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు ఉన్నారు.

నల్లగొండ: ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా.. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు అమ్మ ఫౌండేషన్ నల్లగొండ టీం పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం కు సంబంధించిన విషయాల గురించి వీరు తయారు చేసిన ప్ల- కార్డులు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం వల్ల జరిగే ఉపయోగాలను అక్కడికి విచ్చేసిన పోలీసులు మరియు వివిధ సంఘాల సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు 20 మంది రక్తదానం చేశారు. సతీష్, శివ, సంతోష్, పురుషోత్తం, వంశీ, అమృత రాజ్, మహేష్, శ్రీనాథ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ చైర్మన్ గా పెండెం ధనుంజయ్ నేత ను ను నియమించారు. హైదరాబాద్ లోని విద్యానగర్ బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ చైర్మన్ గా పెండెం ధనుంజయ్ నేత ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు.
నల్లగొండ: పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గా మిర్యాలగూడ నుండి బదిలీపై విచ్చేసి గురువారం బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి బాబురావు కు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
HYD: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ నార్సింగ్ లోని ఆయన నివాసంలో, గురువారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా:
ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. కబడ్డీ కోచ్ గా గత 30 సంవత్సరాలుగా భాస్కర రావు విధులను నిర్వహిస్తూ ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయస్థాయి మరియు ప్రో కబడ్డీ క్రీడాకారులను తయారుచేసిన ఘనత వారిదని కొనియాడారు.
దేవరకొండ: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థానిక కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సాధారణ సమావేశం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ:నాగార్జున ప్రభుత్వ కళాశాల పిజి 2వ, 4వ సెమిస్టర్ మరియు 1వ, 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ ఫలితాలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. జి. ఉపేందర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు.
HYD: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరు, టీవీవీపీ ని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ సమావేశం నిర్వహించారు.
Oct 25 2024, 16:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.7k