కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్గొండ జిల్లా :-
కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం
పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి
కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
..
నల్గొండ జిల్లా :-
నకిరేకల్.కల్యాణ లక్ష్మీ పధకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిలుస్తుంది అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు,సోమవారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి ఆలయంలో కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు, అనంతరం మండలంలోని మంజూరైన 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.
నేడు 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను అందుకుటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది నార్కెట్‌పల్లి లో బస్సు డిపోను పునరావృత్తం చేస్తాం
మన నియెజకవర్గం ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ముఖ్యమంత్రి చేతులు మీదుగా 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం, డ్రీగి కళాశాల ను నిర్మాణం చేసుకుందాం నకిరేకల్ పట్టణంలోని పేద విద్యార్థులకు, ఫీజుల భారం లేకుండా నర్సరీ నుండి డ్రీగి వరకు నాణ్యతమైన విద్యను అందిస్తాం మీ సమస్యల పరిష్కారానికి ఏల్లపుడు తోడుగా ఉంటా.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Jul 23 2024, 12:47