టీడీపీ సీనియర్ కార్యకర్త గడ్డం నారాయణ కుటుంబానికి అండగా ఉంటాం : దండు శ్రీనివాసులు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం నారాయణ కుటుంబానికి అండగా ఉంటాం : దండు శ్రీనివాసులు.. శింగనమల : శింగనమల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త *గోరుమానుపల్లి నారాయణ (గడ్డం నారాయణ) గారి తల్లి వెంకట లక్ష్మమ్మ* అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న *తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు* ఆయన స్వగృహానికి విచ్చేసి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో *దాసరి గంగాధర్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి, తెలుగు యువత శింగనమల మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, శంకర్ నారాయణ మాసూల్ ప్రకాష్ దండు ప్రకాష్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మసూద్ వలి, రంగస్వామి, ఆర్మీ జిలాన్, నరసింహ,శివ, రాజు, శివశంకర్,ఋషెంద్ర, కాయలసుర్యనారాయణ,లాలు,* తదితరులు పాల్గొన్నారు
May 26 2024, 08:01