NLG: నాంపల్లి మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నాంపల్లి: మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ మరియు నాంపల్లి మండల ఇన్చార్జ్ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలను నాంపల్లి మండలం నుంచి మంచి మెజార్టీ సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, కుంభం కృష్ణారెడ్డి, మండల వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న రజిని, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము బిక్షం, ఎస్కే గఫర్, నాంపల్లి మండల టౌన్ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య గౌడ్, సుంకిశాల మాజీ సర్పంచ్ కలకొండ దుర్గయ్య, గాదేపాక రాజు, పూల యాదగిరి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ కాంశెట్టి యాదయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని గ్రామాల సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG









Apr 29 2024, 20:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.8k