*డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన డ్రైవర్లు*
*డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన డ్రైవర్లు*నల్గొండ జిల్లా :-
కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన డ్రైవర్ చెరుకు శంకర్
ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి తోటి డ్రైవర్లు, ఓనర్లు చేయితన అందించారు. వారందరూ కలిసి సేకరించిన 22వేలను సోమవారం నాడు చెరుకు శంకర్ కుటుంబానికి అందజేసిన వారు.చెరుకు సైదులు(మడేల్ )ఓరుగంటి హరిబాబు,డిసిఎం ఓనర్లు డ్రైవర్లు,చెరుకు కాశీనాథ్,దాసరి శివ,వీరమళ్ల నగేష్,పలస రాజు, చితలూరు అశోక్,రెడ్డిపల్లి, వెంకన్న,చెరుకు సైదులు, అమరబోయిన వెంకన్న, చెరుకు మల్లికార్టున్,చెరుకు సత్యం,పోడిచేటి కృష్ణ, వెంకన్న ఇనుపాముల, జంజారాల నగేష్,గట్టిగోర్ల అంజి,చిక్కుల్ల లింగస్వామి, చిక్కుల్ల సైదులు,నర్సింగ్ శ్రీను,పోడిచేటి కృష్ణ, ఉంజరాల కృష్ణ,నడిగోటి కృష్ణ,బొల్లం వెంకన్న, చెరుకు రవి (యోగి),చెరుకు రమేష్, గట్టిగొర్ల రాజు,చితలూరి. సైదులు,కొంపల్లి నాగారాజు,పోడిచెటి శ్రీను, పోడిచెటి లింగయ్య,మండ యదయ్య,గదగోని వెంకన్న, చెరుకు రవి(ఆర్.టి.సి ),తేలు శంకర్,యారకల సత్యనారాయణ చెరుకు రవి, తదితరులు ఉన్నారు.

నల్గొండ జిల్లా :-

నల్గొండ జిల్లా :-
నల్గొండ జిల్లా :-
.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి,కౌన్సిలర్లు,మండల నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒక్క పూట తరగతులు నిర్వహించాలని చెప్పారు.
నల్గొండ జిల్లా :-
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :- విధ్యార్ధిని, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు 30 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న యశ్వంత్, నర్సిరెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదములు.మా ప్రాంతంలో ఈ పాఠశాల పెట్టి తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న వారికి అభినందనలు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..
*రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు అంచనా. అయితే వైద్యారోగ్యశాఖ పల్స్ పోలియో ప్రిపరేషన్‌పై ఇప్పటి వరకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం టీమ్ లకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదని తెలుస్తోన్నది. ఇక ఫిబ్రవరి 29న 1532 మంది జన్మించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. లీప్ ఇయర్ డే న పుట్టినందున ఆయా పిల్లలకు నాలుగేళ్లకోసారి బర్త్ డే రానున్నది*
అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
Mar 19 2024, 16:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.0k