నిజందాగదుక్షణంఆగదు

Feb 04 2024, 16:33

అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..

అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పట్టుబడుతున్న పవన్.. దాదాపు కొలిక్కివచ్చిన సర్దుబాట్లు.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి రానున్న టీడీపీ-జనసేన

నిజందాగదుక్షణంఆగదు

Feb 04 2024, 16:26

ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు...

ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు

సెలవుదినం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు

మేడారానికి వేలాదిగా వచ్చిన వాహనాలు

సుమారు 2 లక్షలమంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా

33 ప్రాంతాల్లో పార్కింగ్,500 సీసీ కెమెరాలు ఏర్పాటు

నిజందాగదుక్షణంఆగదు

Feb 04 2024, 16:19

జలదోపిడీకి కారణం కేసీఆరే-సీఎం రేవంత్‌రెడ్డి

జలదోపిడీకి కారణం కేసీఆరే-సీఎం రేవంత్‌రెడ్డి

వైఎస్‌ఆర్, చంద్రబాబుతో కేసీఆర్‌ కుమ్మక్కై..

తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారు-రేవంత్

KCR సూచన మేరకే అప్పట్లో చట్టాన్ని రూపొందించారు

రాయలసీమలో కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో..

కేసీఆరే అధికారంలో ఉన్నారు-సీఎం రేవంత్‌రెడ్డి

2014లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును..

మొదలుపెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు-రేవంత్

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 21:57

ఆరో జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం...

ఆరో జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం

రాజమండ్రి, నర్సాపురం,గుంటూరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన

గిద్దలూరు-నాగార్జునరెడ్డి

ఎమ్మిగనూరు-బుట్టా రేణుక

జీడీ నెల్లూరు-నారాయణస్వామి

మైలవరం-తిరుపతిరావు

నెల్లూరు సిటీ-ఎండీ ఖలీల్ 

మార్కాపురం-అన్నా రాంబాబు

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:26

జార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం...

జార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం..

చంపై సోరెన్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్‌. చంపై సోరెన్‌తో పాటు మంత్రులుగా కాంగ్రెస్ నేత ఆలం..ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్‌ ప్రమాణ స్వీకారం.

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:16

ఆదిలాబాద్‌: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆనాడు దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేశారు.. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు.. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటాం.. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నాం. -సీఎం రేవంత్‌ రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:09

మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్‌ దరఖాస్తు..

మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్‌ దరఖాస్తు.. గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్న బండ్ల గణేష్‌. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు.. మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు.. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీలుస్తున్నారు -బండ్ల గణేష్‌

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:03

నటుడు విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ..

నటుడు విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ..

తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీ ప్రకటన.. పార్టీ జెండా, ఎజెండా త్వరలో ప్రకటిస్తానన్న విజయ్‌. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్‌.. తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది..అవినీతి నిర్మూలన కోసమే నా ప్రయత్నం.. నటుడు విజయ్‌

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 16:57

IND vs ENG 2nd Test: తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన టీమిండియా...

IND vs ENG 2nd Test: తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన టీమిండియా.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోర్ 336/6.. భారీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179).. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఇండియా.. వైజాగ్ టెస్టులోనూ నిరాశ పరిచిన లోకల్ బాయ్ కేఎస్ భరత్(17).. క్రీజులో జైస్వాల్, అశ్విన్‌.

నిజందాగదుక్షణంఆగదు

Feb 01 2024, 10:33

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్‌.. తాజాగా కొయ్యలగూడెం మండలం గంగవరంలో పులి పాదముద్రలు.. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. పులి కదలికలు తెలుసుకునేందుకు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు