నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:16

ఆదిలాబాద్‌: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆనాడు దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేశారు.. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు.. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటాం.. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నాం. -సీఎం రేవంత్‌ రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:09

మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్‌ దరఖాస్తు..

మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్‌ దరఖాస్తు.. గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్న బండ్ల గణేష్‌. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు.. మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు.. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీలుస్తున్నారు -బండ్ల గణేష్‌

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 17:03

నటుడు విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ..

నటుడు విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ..

తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీ ప్రకటన.. పార్టీ జెండా, ఎజెండా త్వరలో ప్రకటిస్తానన్న విజయ్‌. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్‌.. తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది..అవినీతి నిర్మూలన కోసమే నా ప్రయత్నం.. నటుడు విజయ్‌

నిజందాగదుక్షణంఆగదు

Feb 02 2024, 16:57

IND vs ENG 2nd Test: తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన టీమిండియా...

IND vs ENG 2nd Test: తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన టీమిండియా.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోర్ 336/6.. భారీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179).. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఇండియా.. వైజాగ్ టెస్టులోనూ నిరాశ పరిచిన లోకల్ బాయ్ కేఎస్ భరత్(17).. క్రీజులో జైస్వాల్, అశ్విన్‌.

నిజందాగదుక్షణంఆగదు

Feb 01 2024, 10:33

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్‌.. తాజాగా కొయ్యలగూడెం మండలం గంగవరంలో పులి పాదముద్రలు.. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. పులి కదలికలు తెలుసుకునేందుకు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు

నిజందాగదుక్షణంఆగదు

Feb 01 2024, 10:26

AP: జంతర్ మంతర్ లో దీక్షకు సిద్ధమవుతున్న షర్మిల...

రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న షర్మిల, కాంగ్రెస్ నేతలు.. రేపు ఉ.10 గంటలకు జంతర్‌మంతర్‌లో షర్మిల దీక్ష.. ప్రత్యేక హోదా ఇవ్వాలని దీక్ష చేపట్టనున్న షర్మిల. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు..జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతలను కలవనున్న షర్మిల.

నిజందాగదుక్షణంఆగదు

Feb 01 2024, 09:37

ఏపీ:పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసిన టిడిపి

టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు, పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు.

శ్రీకాకుళం-రామ్మోహన్‌నాయుడు

అనకాపల్లి-దిలీప్‌ చక్రవర్తి, 

విశాఖ-ఎం.భరత్

ఏలూరు-గోపాల్ యాదవ్, 

విజయవాడ-కేశినేని చిన్ని

నరసరావుపేట-శ్రీకృష్ణదేవరాయలు

అనంతపురం-కాల్వ శ్రీనివాసులు

హిందూపురం-బీకే పార్థసారథి

తిరుపతి-అంగలకుర్తి నిహారిక

నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 12:14

ఢిల్లీ:కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇది నా తొలి ప్రసంగం.. ద్రౌపతి మూర్ము

ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి రాష్ట్రపతి  ప్రసంగం

కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇది నా తొలి ప్రసంగం.. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్‌, ఆసియా క్రీడల్లో తొలిసారి వందకుపైగా పతకాలు సాధించాం.. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది, జీ-20 సమావేశాలు విజయవంతం అయ్యాయి.. రీఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం.. గరీబ్‌ హఠావో అనే నినాదాలు మాత్రమే విన్నాం.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేశాం.. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి.. కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం.. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎంతో గొప్ప ఘట్టం.. ఏక్‌ భారత్‌-శ్రేష్ట్‌ భారత్‌ మన లక్ష్యం.. అంతరిక్ష రంగంలో అద్భుత ప్రగతి సాధించాం-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 10:06

సంగారెడ్డి: నేడు తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఆవిష్కరణ..

సంగారెడ్డి: నేడు తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఆవిష్కరణ.. గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించిన హెచ్‌ఎండీఏ.. నేడు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 08:32

తిరుమల: నేడు శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం...

తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,135 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,004 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు