TS: నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గం లోని మధిర, చింతకాని మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
మధిర మండలం బయ్యారంలో గ్రామ పంచాయతీ భవనం, చిలుకూరులో పాఠశాల భవనం, నిదానపురం , మాటూరులో ఆరోగ్య ఉపకేంద్రాలు , చింతకాని మండలం నాగులవంచల రైతు వేదిక, చిన్నమండవలో ఆరోగ్య కేంద్రం వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించ నున్నారు.
నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో కోడుమూరులోని గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ సెంటర్లలో. అలాగే సాయంత్రం చింతకానిలో జరిగే అభినందన సభలో భట్టి పాల్గొంటారు.



















హైదరాబాద్: కార్యకర్తల శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 














Jan 27 2024, 16:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.2k