LCDC ప్రోగ్రామ్( లెప్రోసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) తనిఖీ చేసిన..జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా లెప్రసి ఆఫీసర్ అనుపమ జేమ్స్
పట్టణ ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రం ను లెప్రోసి జాయింట్ డైరెక్టర్ దేవసాగర్ గారు,మరియు జిల్లా లెప్రసి ఆఫీసర్ అనుపమ జేమ్స్ గారు, డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు LCDC ప్రోగ్రామ్( లెప్రోసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) ను తనిఖీ చేశారు.
Leprosy Cases records ను మరియు పేషంట్స్ వివరాలను phc డాక్టర్ Dr. Swathi Laxmi మేడం గారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా LCDC action plan ప్రకారము కార్యక్రమం ఎలా జరుగుచున్నది అడిగి తెలుసు కున్నరు.
ఈ. కార్యక్రమము క్రింద అనుమానముగా గుర్తించిన leprosy cases వివరాలను తెలుసుకొన్నారు. కచ్చితంగా గుర్తించిన leprosy cases వివరాలను తెలుసుకొన్నారు. అశాల ద్వారా ప్రతి రోజూ survey చేసిన reports ను, మరియు ప్రతి రోజూ phc ద్వారా జిల్లా కు పంపే దిన రిపోర్ట్స్ ను పరిశీలించారు. అదేవిదంగా ఫీల్డ్ లో జరిగే ఆశాల ద్వారా జరిగే LCDC సర్వే ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డీపీఎంఓ సూర్య ప్రకాశ్ రెడ్డి, phn చెన్నమ్మ గారు సూపరవైజర్ ఈశ్వరమ్మ గారు హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, ANMs, ఆశాలు పాల్గొనినారు.
Jan 12 2024, 14:29