బండి పరశురాం జన్మదిన వేడుకలు ఘనంగా.. ముఖ్య అధిలుగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి బండి పరశురాం జన్మదిన వేడుకలు..
శింగనమల : తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బండి పరశురాం గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది
అలాగే దండు శ్రీనివాసులు గారు శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*
ఈకార్యక్రమంలో *దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప బిసి సెల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి బండి పరుశురాం శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి తెలుగు రైతు అధికార ప్రతినిధి తలారితిప్పన్న, రంగస్వామి దండు ప్రకాష్,దండు సతీష్ రాయల్, అకులేడు పవన్, సుంకన్న, సోము* తదితరులు పాల్గొన్నారు
Jan 12 2024, 06:40