శిoగనమల నియోజకవర్గం క్రిటికల్ బూత్ లలో నూతన అబ్జర్వర్స్ నియామకం..
తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యాలయం నందు శిoగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,మంటిమడుగు కేశవరెడ్డి గారి..
ఆధ్వర్యంలో శిoగనమల నియోజకవర్గం క్రిటికల్ బూత్ ల నూతన అబ్జర్వర్స్ నాగరాజు, వెంకటనారాయణ, మణి రవి వాల్మీకి, తదితరులు లతో క్రిటికల్ బూత్ ల గురించి చర్చిస్తూ
ఏ విధంగా అక్కడ ఉన్న ఓటర్ల కు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను తెలియజేసి తెలుగుదేశం పార్టీ వైపు
ఆకర్శించేల చేయాలని రానున్న ఎలక్షన్ లో క్రిటికల్ బుత్ లలో పార్టీకి మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని సమావేశం లో చర్చించడం జరిగింది.
Jan 11 2024, 10:30