వారి పిలుపుమేరకు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు
ఇదేనా ఆయన ఆగ్రహం... సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అవాకులు చవాకులు పేలిన వారికి
ఇదే మా సమాధానం. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగనన్నకు పద్మమ్మ ను సాంబుడి ని ఎవరూ దూరం చేయలేరు...
నిన్నటి రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి
ఆదేశానుసారం కలిసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు ఆలూరు సాంబశివారెడ్డి...
Jan 11 2024, 07:29