రేకులకుంట గ్రామంలో ఆలయాలను దర్శించిన కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం
రేకులకుంట గ్రామంలో దుర్గంశీనయ్య స్వామి మరియు వీరబ్రహ్మ స్వామి నీ దర్శించుకొని, టీడీపీ నాయకులు కురుబ చిట్రా వీరనారాయణస్వామి గారి విందు కార్యక్రమంలో పోల్గొన్నా
శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు
మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, మాజీసర్పంచ్ లక్ష్మి నారాయణ గారు, మాజీఎంపీటీసీ చెరుకూరి నారాయణస్వామి గారు,క్లస్టర్ ఇంచార్జ్ చిత్తంబిరి గారు తదితరులు పాల్గొన్నారు.
Jan 10 2024, 07:32