బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి:..
బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు
బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకుగ్యారెంటీ కార్యక్రమంపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు , జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి
ఆధ్వర్యంలో ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలో నందు క్లస్టర్ ఇంచార్జ్ లకు,ఐ-టీడీపీ సభ్యులు, బూత్ ఇంచార్జ్ లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ భరోసా కల్పిస్తూ చేపడుతున్న "బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ" పథకాన్ని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,మాజీసర్పంచ్ లక్ష్మినారాయణ, కేశన్న, S. నారాయణస్వామి,మల్లికార్జున రెడ్డి,అదిశేషయ్య, వెంకట రెడ్డి, నరేంద్రయాదవ్,రామకృష్ణ రెడ్డి , గంపన్న మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Nov 09 2023, 13:55