బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గౌరయ్య కాలనీ నందు బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ "రచ్చబండ" కార్యక్రమం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలం నరసనయుడు గారు మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరయ్య కాలనీ లో "బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ"రచ్చబండ" కార్యక్రమం నిర్వహించారు జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డనిధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ లు ,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,నారాయణ స్వామి యాదవ్,లక్ష్మి నారాయణ, S.నారాయణస్యామి, కేశన్న, ఎర్రినాగప్ప, మల్లికార్జున రెడ్డి మాండ్లి అదిశేషుయ్య, నరేంద్ర యాదవ్,చితంబరి,గోపాల్ నాయుడు, కేశవరెడ్డి, బాబయ్య చెరికూరి నారాయణ స్వామి,భూషి శే,షు బాబావలి,రంగమ్మ విజయలక్ష్మి,గుర్రప్ప,వడ్డే రామకృష్ణ మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Nov 04 2023, 07:13