సింగనమల మండల కేంద్రంలోబాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన దండు శ్రీనివాసులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ ఖండిస్తూ సింగనమల మండలంలో బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు గారు జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర చౌదరి గారు దిశభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగుకేశవరెడ్డి ఆలం నర్స నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో సింగనమలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దండు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న జనాధారణ ఓర్వలేక కక్ష సాధింపు చర్యగా మా అధ్యక్షులు వారిని అక్రమ అరెస్టు చేయడం జరిగినది దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దీక్షకు సంఘీభావం తెలిపిన cpi నాయకులు నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి మండల కార్యదర్శి రామాంజనేయులు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమూర్తిమండల కన్వీనర్ తోట ఓబులేసు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బండి పరుశురాం పార్లమెంట్ బీసీ సెల్అధికార ప్రతినిధి బండి పరశురాం సింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి జిల్లా పార్లమెంట్ బెస్త సాధికార కమిటీ అధ్యక్షులు బెస్త అమర్నాథ్ పార్లమెంట్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం మైనార్టీ సెల్ కార్యనిర్వాహ కార్యదర్శి మహమ్మద్ గౌస్ పార్లమెంట్ వాణిజ్య విభాగం కార్యదర్శి డేరంగుల శంకరయ్య ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మెండిపోగుల ఎర్ర స్వామి గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ సుధాకర్ నాయుడు కుమార్ వెంకట రాముడు రైతు సంఘం అధికార ప్రతినిధి తిప్పన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరామకృష్ణ శ్రీరాములు మండల తెలుగు యువత నాయకులు కాయల సురేష్ యాదవ్ దండు ప్రకాష్ రంగస్వామి పుల్లయ్య ప్రసాద్ నాయక్ దాసరి వెంకటరమణ వడ్డే సుంకన్న దైవయత్నం జంగం శెట్టినవీన్ మొండెం ఎర్రి స్వామి శంకర్ నారాయణ జడేజా పేపర్ నల్లప్ప ఆర్టీసీ దైవ యత్నంతరిమెల రమేష్ రెడ్డి వాసు ప్రకాష్ బాలముని శ్రీరాములు అక్బర్ లక్ష్మీనరసింహ సలీం బాబావలి నరేష్ మసుద్ వలి జాన గాని శివ శర్మ రాజు మల్లేష్ రామాంజనేయులు లక్ష్మన్న మల్లికార్జున సోము ధన కుమార్ బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Sep 26 2023, 07:17