బుక్కరాయసముద్రంలో ఉపాధి హామీ పథకం కింద అనంతసాగర్ కాలనీ చెరువు కట్ట పైన ముళ్ళ పొదలు తొలగింపు కార్యక్రమం
బుక్కరాయసమద్రం
మండలంలోని బికేస్ GP లో ఉపాధి హామీ పథకం కింద ఇరిగేషన్ ట్యాంక్ అనంతసాగర్ చెరువు కట్ట పైన చేపట్టిన కంప తొలగింపు పనిని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ యన్. వేణుగోపాల్ రెడ్డి సార్ గారు, అనంతపురం క్లస్టర్ సహాయ పథక సంచాలకులు శ్రీమతి బి అనురాధ మేడమ్ గారు, మండల గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు క్షేత్రస్థాయినందు పర్యవేక్షించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బుల్లె నారాయణస్వామి అన్నగారు, ఏపీవో యం. పోలేరయ్య గారు, జేఈ ఓం ప్రసాద్, సాంకేతిక సహాయకులు కుల్లాయిస్వామి, క్షేత్ర సహాయకుడు రవి ప్రసాద్ పాల్గొనడం జరిగింది
Sep 25 2023, 18:26