జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూ.ల చెక్కును పంపిణీ..
జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూపాయల చెక్కును బెటాలియన్ కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా కుటుంబానికి అందించటం జరిగింది ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేటట్లు మరియు కారుణ్య నియామకం కింద జాబ్ వారి భార్య తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరుగుతుంది.ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AO నాగభూషణమ్మ , బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.
Sep 25 2023, 18:17