ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు మరియు రిమాండుకి పంపడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు గారు రాయదుర్గం లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన ద్విసభ్య కమిటీ సభ్యులు
ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు,ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,జిల్లా సర్పంచ్ సంఘం మాజీ ఉపధ్యక్షులు ఆలం వెంకటరమణ గారు,రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ గారు,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు,జిల్లా నాయకులు రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి గారు,తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు,రాష్ట్ర గాండ్ల సాధికారిక కన్వీనర్ విశాలాక్షి గారు,రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు తదితరులు పాల్గొన్నారు
Sep 25 2023, 07:16