తన స్వగ్రామం లో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీపార్టీకుటుంబ సభ్యులకు ₹20000/- రూ.లు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసి
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త మంగళ నరసింహులు భార్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి మరియుబండారు బొజ్జ కొండన్న కోడెలు అమృత గారు అనారోగ్యం తో ప్రభుత్వ వైద్యశాల నందు చికత్స పొందుతున్న విషయం తెలుసుకొని పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు
ఈ కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు అనిల్ చౌదరి గారు,చెన్నమయ్య,ఆదినారాయణ, డీలర్ కొండ తదితరులు పాల్గొన్నారు
Sep 24 2023, 13:29