దేశ వ్యాప్తంగా ఈ బంగారం - వెండి ధరలు

తాజాగా బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపించింది. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గింది.
గురువారం దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050
24 క్యారెట్ల ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,200
24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050.
24 క్యారెట్ల తులం ధర రూ.57,870
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100
24 క్యారెట్ల ధర రూ.57,920 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు
వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది.
హైదరాబాద్‌లో రూ.72,500,
విశాఖ, విజయవాడలో రూ.72,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500,
ముంబైలో రూ.69,000,
ఢిల్లీలో రూ.69,000,
కోల్‌కతాలో కిలో వెండి రూ.69,000,
బెంగళూరులో రూ.72,500,
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే...
Mar 16 2023, 11:08