కుమారిడి పుట్టిన రోజు సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ
Street Buzz news సూర్యాపేట జిల్లా:
(హుజూర్ నగర్):- ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోల్లపూడి యోహన్ మాట్లాడుతూ ఈరోజు నా పెద్ద కుమారుడు కోల్లపూడి మనోజ్ కుమార్ జన్మదినం శుభ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉండాలని. ప్రేయర్ చేయించి. హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ లో అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి బాధపడుతున్న రోగులకు మా వంతుగా వారికి సహాయం చేయాలని నా కుమారుడికి మంచి జరగాలన్న ఉద్దేశంతో నాలుగు రకాల పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్. శ్రీనివాస్ రెడ్డి,సిఎస్ఐ పాస్టర్ ట్రెజరర్, కోల్లపూడి జ్యోతి కుమార్, కోల్లపూడి యశ్వంత్, బిట్టు, సైదా నాగరాజు, గణేష్ పాల్గొన్నారు.
Feb 20 2023, 17:16