బీఆర్ అంబేద్కర్, మరఠ్వాడా పోరాట యోధులకు సీఎం కేసీఆర్ నివాళులు
బీఆర్ఎస్ నాందేడ్ సభా వేదికపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరఠా యోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్,
మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు కేసీఆర్ నివాళులర్పించారు.
Feb 05 2023, 17:50