బీఆర్ఎస్ సభలో యువత జోష్
నాందేడ్ బీఆర్ఎస్ సభలో ఓ యువతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరాఠీకి చెందిన గోదాతీర్ అనే పత్రికలో స్థానిక నాయకుడు ఇచ్చిన కేసీఆర్ యాడ్‌ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది.
కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరమని ఆ యువతి పేర్కొంది.
రైతుల, యువత పట్ల కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపింది. యూత్ మద్దతు కేసీఆర్‌కు తప్పక ఉంటుందని స్పష్టం చేసింది...
Feb 05 2023, 17:49