Narender

Nov 17 2020, 17:24

ెలంగాణ_లో_నష్టపోయింది_అత్యధికంగా_జర్నలిస్టులే
_అధ్యక్షులు_కప్పర_ప్రసాద_రావు#

ప్రత్యేక తెలంగాణ  ఏర్పాటులో  పోరాటం చేసిన జర్నలిస్టులు తెలంగాణ వచ్చిన తర్వాత  అత్యధికంగా నష్టపోయారు అవమాన పడ్డారని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు అన్నారు. హోటల్ రాడిసన్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో  ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ లో మొదట కంట్రిబ్యూటర్ నుండి ఆయన ప్రస్థానం మొదలైందని తెలంగాణ ఏర్పాటు తర్వాత జర్నలిస్టుల పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నదన్నారు. వారి సొంత ప్రయోజనాల కోసం తెలంగాణలో ఒకరు సంఘాన్ని తాకట్టు పెట్టారని ఆంధ్రాలో మరొకరు తాకట్టు పెట్టారన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కలగానే మిగిలాయని సుప్రీంకోర్టులో కేసు తర్వాత జర్నలిస్ట్ లకు ఇళ్లు ఇస్తామని చెప్పడం సుప్రీం కోర్టులో కేసు తర్వాత నువ్వించ్చేదెంది. కోర్టు  చెప్తుంది కదా అన్నారు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. హైదరాబాద్ , వరంగల్ జర్నలిస్టుల కు ఆయా ఎన్నికల ద్వారా హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయరని కెసిఆర్ కు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు, ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనే జర్నలిస్టులు మోసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ లో ఒక నాయకుని చేతిలో పెట్టి  మామ ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు. సర్పంచ్ లకు గతం లో లబ్ధి పొందిన జర్నలిస్ట్ లకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చి  జర్నలిస్ట్ లను మోసం చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి,IFWJ వర్కింగ్ కమిటీ మెంబర్ పెద్దాపురం నరసింహ, జగన్ మోహన్ రావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలిశెట్టి రమేష్, నేషనలిస్ట్ హబ్ సాయి, కార్యదర్శి  బర్ల శ్రీనివాస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయకులు గండ్ర నరేంద్ర ,శ్రీనివాస రెడ్డి, కనక రెడ్డి, సిద్దాల రవి తదితరులు పాల్గొన్నారు.